Prapanchani Marchi vesina Goppa Darsanikulu

By George Ilian (Author)
Rs.225
Rs.225

Prapanchani Marchi vesina Goppa Darsanikulu
INR
MANIMN0570
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                        ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలతో కలిసి కూర్చొని భోజనం చేసి, వారితో సంభాషించే అవకాశం లభిస్తే? మీరు వారిని ఎం అడుగుతారు? వారు మీకు ఎటువంటి వ్యాపార ఇడియాలు, జీవిత పాఠాలు చెప్తారు? ఎవరు వంట చేస్తున్న, లేక ఎవరు వడ్డిస్తున్న రాక్ స్టార్ల వంటి వ్యాపారవేత్తలు ఎవరిని మీ డిన్నర్ టేబుల్ వద్దకు రప్పించడం సాధ్యం కాదు.

                                                        కానీ, నేను మీ రాయబారిగా ఉండగలను. నా పుస్తకంలో మన జీవన విధానాన్ని, ఆలోచనలను, పనితీరును, సరదాలను, నేడు ప్రపంచాన్ని చూసే తీరు సహా అన్నింటిని వాస్తవంగా మర్చి వేసిన వ్యక్తులు - ప్రపంచంలోనే అత్యుత్తమ సమకాలీన దార్శనికులు ఐదుగురు గురించి మీకు చెప్తాను. ఇందులో కొందరు వివాదాస్పదులు, మనకు అనుచితమైన ఉదాహరణలుగా కూడా కనిపించవచ్చు. ప్రతి అధ్యాయంలో కూడా అత్యంత ప్రముఖ, విజయవంతమైన వ్యక్తికీ సంబందించిన జీవిత, వ్యాపార పాఠాలు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారం పట్ల మీకు తీవ్రమైన అభిరుచి లేకపోతే, మీరు దానిలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఒక్క విషయాన్నీ అనేక సంవత్సరాలుగా వ్యాపారవేత్తగా ఉన్న నేను నేర్చుకున్నాను.

                                                                                        -జార్జ్ ఇలియాన్.

                                                        ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలతో కలిసి కూర్చొని భోజనం చేసి, వారితో సంభాషించే అవకాశం లభిస్తే? మీరు వారిని ఎం అడుగుతారు? వారు మీకు ఎటువంటి వ్యాపార ఇడియాలు, జీవిత పాఠాలు చెప్తారు? ఎవరు వంట చేస్తున్న, లేక ఎవరు వడ్డిస్తున్న రాక్ స్టార్ల వంటి వ్యాపారవేత్తలు ఎవరిని మీ డిన్నర్ టేబుల్ వద్దకు రప్పించడం సాధ్యం కాదు.                                                         కానీ, నేను మీ రాయబారిగా ఉండగలను. నా పుస్తకంలో మన జీవన విధానాన్ని, ఆలోచనలను, పనితీరును, సరదాలను, నేడు ప్రపంచాన్ని చూసే తీరు సహా అన్నింటిని వాస్తవంగా మర్చి వేసిన వ్యక్తులు - ప్రపంచంలోనే అత్యుత్తమ సమకాలీన దార్శనికులు ఐదుగురు గురించి మీకు చెప్తాను. ఇందులో కొందరు వివాదాస్పదులు, మనకు అనుచితమైన ఉదాహరణలుగా కూడా కనిపించవచ్చు. ప్రతి అధ్యాయంలో కూడా అత్యంత ప్రముఖ, విజయవంతమైన వ్యక్తికీ సంబందించిన జీవిత, వ్యాపార పాఠాలు ఉన్నాయి. మీరు చేస్తున్న వ్యాపారం పట్ల మీకు తీవ్రమైన అభిరుచి లేకపోతే, మీరు దానిలో విజయం సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఒక్క విషయాన్నీ అనేక సంవత్సరాలుగా వ్యాపారవేత్తగా ఉన్న నేను నేర్చుకున్నాను.                                                                                         -జార్జ్ ఇలియాన్.

Features

  • : Prapanchani Marchi vesina Goppa Darsanikulu
  • : George Ilian
  • : Jaico Publishing House
  • : MANIMN0570
  • : Paperback
  • : 2019
  • : 201
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prapanchani Marchi vesina Goppa Darsanikulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam