Hindu Sampradaya Pandugalu- Utsavalu

Rs.125
Rs.125

Hindu Sampradaya Pandugalu- Utsavalu
INR
MOHAN30597
In Stock
125.0
Rs.125

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         హిందూ సంస్కృతీ సంప్రదాయాల పరంపరలో భాగంగా మనం పండుగలను ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రజా స్రవంతిలో ఏర్పడ్డ వేడుకలు, ఉత్సవాలు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి, కొద్దిగా వ్యత్యాసం ఉన్నా వాటిని  జరుపుకునే రీతిలో హైందవతత్వం అన్ని విధాలా పరిపూర్ణంగా ఇమిడి ఉంది. పండుగలు జరుపుకునే పద్దతిని విషయ సమాహారంగా అందించడమే ఈ పుస్తకం ద్వారా నేను చేసిన ప్రయత్నం. హిందూ సంప్రదాయ పద్దతిలో జరుపుకునే పండుగలు, ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు, వరుస క్రమంలో ఆవిష్కరించిందే ఈ "హిందూ సంప్రదాయ పండుగలు - ఉత్సవాలు" పుస్తకం.

Features

  • : Hindu Sampradaya Pandugalu- Utsavalu
  • : Kappagantu Venkata Ramana Murthy
  • : Mohan Publications
  • : MOHAN30597
  • : Paperback
  • : 2016
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hindu Sampradaya Pandugalu- Utsavalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam