Vulloki Swamula Varu Venchesaru

By C V (Author)
Rs.80
Rs.80

Vulloki Swamula Varu Venchesaru
INR
PRAJASH213
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం. రాజకీయ ఆర్ధిక, సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో రకరకాల వంచకులకు ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగిన వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ సుప్రసిద్ధుడూ అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం. 

          పొడుగు గల్గునట్టి పులితోలు భూతియు

          కక్షపాలలు పదిలక్షలైన

          మోతచేటేగాని మోక్షంబు లేదయా

          విశ్వదాభిరామ వినురవేమ,

         

          రాతిబొమ్మల కేల రంగైన వలువలు

          గుళ్ళు గోపురములు కుంభములును

          కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?

          విశ్వదాభిరామ వినురవేమ.

         అంటూ భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు మూడు వందల సంవత్సరాల క్రితమే ప్రశ్నించి, మధ్యయుగాల్లో గడ్డ కట్టుకపోయిన మత మౌడ్యాన్నీ, తెలుగుజాతి మేథస్సుకు పట్టిన బూజునూ సానబట్టిన కత్తిలాంటి కవితతో దులిపివేసిన, హేతువాద జ్వాలని మానవ మస్థిస్కాలలో జాజ్వలింపజేసిన తార్కికుడు, మానవ సమానత్వాన్ని ప్రబోధించిన అసమాన మానవతావాది, అసాధారణ ప్రతిభావంతుడు, తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనోధ్యమ వేగుచుక్క.

                                                                                           - సి.వి 

          1970లలో తెలుగు సాహితీ లోకంలో సంచలనం కలిగించి ప్రగతిశీల శక్తులకూ హేతువాదులకూ అక్షరాయుధాలు అందించింది సివి కలం. రాజకీయ ఆర్ధిక, సామాజిక ఆధ్యాత్మిక రంగాలలో రకరకాల వంచకులకు ఏకకాలంలో ఎండగట్టడం సివి ప్రత్యేకత. నమ్మిన దాన్ని చెప్పారు. నమ్మదగిన వాటిపై ధ్వజమెత్తారు. సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడూ సుప్రసిద్ధుడూ అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణ పునర్ముద్రణలు మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.            పొడుగు గల్గునట్టి పులితోలు భూతియు           కక్షపాలలు పదిలక్షలైన           మోతచేటేగాని మోక్షంబు లేదయా           విశ్వదాభిరామ వినురవేమ,                     రాతిబొమ్మల కేల రంగైన వలువలు           గుళ్ళు గోపురములు కుంభములును           కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?           విశ్వదాభిరామ వినురవేమ.          అంటూ భూమ్యాకాశాలు దద్దరిల్లేట్లు మూడు వందల సంవత్సరాల క్రితమే ప్రశ్నించి, మధ్యయుగాల్లో గడ్డ కట్టుకపోయిన మత మౌడ్యాన్నీ, తెలుగుజాతి మేథస్సుకు పట్టిన బూజునూ సానబట్టిన కత్తిలాంటి కవితతో దులిపివేసిన, హేతువాద జ్వాలని మానవ మస్థిస్కాలలో జాజ్వలింపజేసిన తార్కికుడు, మానవ సమానత్వాన్ని ప్రబోధించిన అసమాన మానవతావాది, అసాధారణ ప్రతిభావంతుడు, తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనోధ్యమ వేగుచుక్క.                                                                                            - సి.వి 

Features

  • : Vulloki Swamula Varu Venchesaru
  • : C V
  • : Prajashakti Book House
  • : PRAJASH213
  • : Paperback
  • : 2015
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vulloki Swamula Varu Venchesaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam