Adhunika yugamlo kula vyavasdh

By C V (Author)
Rs.90
Rs.90

Adhunika yugamlo kula vyavasdh
INR
PRAJASH226
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                    సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడు సుప్రసిద్ధుడు అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణం పునర్ముద్రణలు మీ  ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.  చాలా కాలంగా ఈ సంకల్పం వున్నా వాస్తవ రూపం దాల్చడానికి సమయం పట్టింది. ఈ లోగా - రకరకాల అభివృద్ధి నిరోధక శక్తులూ మత చాందసాల దాడి ముదిరిన నేటి పరిస్దితులలో ఈ రచనల ప్రాధాన్యత ప్రాసంగికత మరింత పెరిగిందన్నది నిజం. భారతీయ తాత్వికత చరిత్ర సంప్రదాయం గురించి అదే పనిగా మాట్లాడే వారు అందులోని చర్వాకులు, వేనరాజుల వరవడిని కప్పిపుచ్చుతుంటారు. తప్పుగా చూపిస్తుంటారు. సివి ఆ ధిక్కార స్వరాలపై కేంద్రికరించి శక్తివంతమైన కావ్యాలుగా మలచారు. 

                          సివి వీటిని రచించిన నాటికంటే ఈనాడు ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తుల ముందు సవాళ్లు మరింత తీవ్రమైనాయి. మతచందసం మార్కెట్ పోకడలు కూడా సంతరించుకుంది.వాటిని ప్రతిఘటించేందుకు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి కూడా ఈ రచనలు మనకు కరదీపికలవుతాయి.

                                                                                                                 సి.వి

                                                    సాహితీ లోకంలో సి.వి.గా సుపరిచితుడు సుప్రసిద్ధుడు అయిన చిత్తజల్లు వరహాలరావు రచనల సంపూర్ణం పునర్ముద్రణలు మీ  ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం.  చాలా కాలంగా ఈ సంకల్పం వున్నా వాస్తవ రూపం దాల్చడానికి సమయం పట్టింది. ఈ లోగా - రకరకాల అభివృద్ధి నిరోధక శక్తులూ మత చాందసాల దాడి ముదిరిన నేటి పరిస్దితులలో ఈ రచనల ప్రాధాన్యత ప్రాసంగికత మరింత పెరిగిందన్నది నిజం. భారతీయ తాత్వికత చరిత్ర సంప్రదాయం గురించి అదే పనిగా మాట్లాడే వారు అందులోని చర్వాకులు, వేనరాజుల వరవడిని కప్పిపుచ్చుతుంటారు. తప్పుగా చూపిస్తుంటారు. సివి ఆ ధిక్కార స్వరాలపై కేంద్రికరించి శక్తివంతమైన కావ్యాలుగా మలచారు.                            సివి వీటిని రచించిన నాటికంటే ఈనాడు ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తుల ముందు సవాళ్లు మరింత తీవ్రమైనాయి. మతచందసం మార్కెట్ పోకడలు కూడా సంతరించుకుంది.వాటిని ప్రతిఘటించేందుకు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి కూడా ఈ రచనలు మనకు కరదీపికలవుతాయి.                                                                                                                  సి.వి

Features

  • : Adhunika yugamlo kula vyavasdh
  • : C V
  • : Prajashakti Book House
  • : PRAJASH226
  • : paperback
  • : 2015
  • : 159
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika yugamlo kula vyavasdh

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam