Okka Karachaalanam Chey

By Krishnudu (Author)
Rs.100
Rs.100

Okka Karachaalanam Chey
INR
MANIMN5004
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

చలిని జయిద్దాం

కిటికీ అద్దాల్ని
అలుముకున్న చలి
తలుపుల సందులోంచి
ఇళ్లలోకి దౌర్జన్యంగా
దూసుకువస్తోంది

కాళ్లను చుట్టుకుని
గోళ్ల నుంచి పాకి
వేళ్లను మొద్దుబారిస్తోంది
కనురెప్పలపై పొడిపొడిగా పేరుకుని
చూపుల్నిమంచుగా మారుస్తోంది
చలి శరీరాన్ని గడ్డకట్టిస్తోంది
జీవితాన్ని నిస్తేజం చేస్తోంది.

మాటలపైనా, పలకరింపులపైనా
చిరునవ్వుల పైనా
పొగమంచు క్రమ్ముకుంటోంది
చలి చర్మాన్ని వేడెక్కకుండా
అడ్డుకుంటూ
మెదడులోకి ప్రవేశించి
ఆలోచనలను
మృత్యువాయువై చుట్టుకుంటోంది
చలి నిటారుగా ఉన్న
వెన్నెముకల్ని పరిహాసమాడుతూ
కర్కశ స్పర్శతో జలదరింపజేస్తోంది..............

చలిని జయిద్దాం కిటికీ అద్దాల్ని అలుముకున్న చలితలుపుల సందులోంచిఇళ్లలోకి దౌర్జన్యంగా దూసుకువస్తోంది కాళ్లను చుట్టుకుని గోళ్ల నుంచి పాకి వేళ్లను మొద్దుబారిస్తోంది కనురెప్పలపై పొడిపొడిగా పేరుకుని చూపుల్నిమంచుగా మారుస్తోంది చలి శరీరాన్ని గడ్డకట్టిస్తోంది జీవితాన్ని నిస్తేజం చేస్తోంది. మాటలపైనా, పలకరింపులపైనా చిరునవ్వుల పైనాపొగమంచు క్రమ్ముకుంటోందిచలి చర్మాన్ని వేడెక్కకుండాఅడ్డుకుంటూ మెదడులోకి ప్రవేశించి ఆలోచనలనుమృత్యువాయువై చుట్టుకుంటోందిచలి నిటారుగా ఉన్నవెన్నెముకల్ని పరిహాసమాడుతూ కర్కశ స్పర్శతో జలదరింపజేస్తోంది..............

Features

  • : Okka Karachaalanam Chey
  • : Krishnudu
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN5004
  • : paparback
  • : Dec, 2023
  • : 117
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Okka Karachaalanam Chey

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam