Okka Nene

By Urmila (Author)
Rs.200
Rs.200

Okka Nene
INR
MANIMN3952
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తపోభంగం

అకస్మాత్తుగా
రాలిపడే క్షణాలను
అరచేయి చాచి
పట్టుకుంటా

ఒక్కో అల కరిగిపోకముందే
గులక రాళ్ళు విసిరేస్తాను

ఎద లోతుల్లో పల్టీలు
నీట మునకలు
గుప్పిట మూస్తే జారిపోయే అనుభూతులు

చెక్కిలిపై జాము రాతిరి జాడలు

తడారిన స్వప్న చారికలు

బిగి సడలిన బాసలు

పెదవి దాటని పద ధ్వనులు

అయినా

అరమోడ్పు కనులు తెరిచి
ఆలకిస్తూనే వుంటాను

అరికాలితో తడుముకుంటూ
పైకి ఎక్కాలనే అనుకుంటాను...........

తపోభంగం అకస్మాత్తుగా రాలిపడే క్షణాలను అరచేయి చాచి పట్టుకుంటా ఒక్కో అల కరిగిపోకముందే గులక రాళ్ళు విసిరేస్తాను ఎద లోతుల్లో పల్టీలునీట మునకలుగుప్పిట మూస్తే జారిపోయే అనుభూతులు చెక్కిలిపై జాము రాతిరి జాడలు తడారిన స్వప్న చారికలు బిగి సడలిన బాసలు పెదవి దాటని పద ధ్వనులు అయినా అరమోడ్పు కనులు తెరిచి ఆలకిస్తూనే వుంటాను అరికాలితో తడుముకుంటూ పైకి ఎక్కాలనే అనుకుంటాను...........

Features

  • : Okka Nene
  • : Urmila
  • : Chayya Resources center
  • : MANIMN3952
  • : paparback
  • : Dec, 2022
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Okka Nene

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam