Madhusala

By Anil Battula (Author)
Rs.100
Rs.70
30%
Rs.30 (30%)

Madhusala
INR
MANIMN2812
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Rs.100
Check for shipping and cod pincode

Description

తూనీగ

ఆమె గాలిలా వీస్తుంది
ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లాను
ఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదు
అర్భకుడిని
రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెని
అందుకోవాలని
తపిస్తుంటాను
ఓడిపోతుంటాను
నా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే
నేను ఆమెను చేరుతానేమో

తూనీగ ఆమె గాలిలా వీస్తుంది ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లానుఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదుఅర్భకుడిని రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెనిఅందుకోవాలనితపిస్తుంటానుఓడిపోతుంటానునా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే నేను ఆమెను చేరుతానేమో

Features

  • : Madhusala
  • : Anil Battula
  • : Anil Battula
  • : MANIMN2812
  • : Paperback
  • : Dec-2021
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madhusala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam