Goethe Alochanalu

By Sowbhagya (Author)
Rs.60
Rs.60

Goethe Alochanalu
INR
MANIMN0057
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఆలోచన సులభం.. ఆచరణ కష్టం

ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం మరింత కష్టం

ఏదైనా సరే పని చెయ్యడమన్నది ముఖ్యం

కీర్తిలో అంతా శూన్యం

ద్వేషంలో చలనముంది

అసూయతో ఉదాసీనమైన అయిష్టముంది

ద్వేశామన్నది అసూయకన్నా ఒకడుగు ముందుంటుంది

ద్వేషమన్నది ఒక ప్రత్యేకమైన లక్షణం 

అత్యల్పస్థాయిలో సంస్కృతి ఎక్కడుంటుందో

అక్కడ ద్వేషమన్నది బలంగా ఉంటుంది.

సౌందర్యానికి ఆదర్శం నిర్మలత్వం, నిరాడంబరత్వం

రహస్యమైన ప్రకృతి సూత్రాల ఆవిష్కరణ

సౌందర్యంలో ఉంది

లేకుంటే మనం మనకెప్పుడూ

అందకుండా మిగిలిపోయేవాళ్ళం

ప్రతీ మనిషి వీలయితే ప్రతిరోజూ 

కనీసం ఒక పాట వినాలి

లేదా ఒక కవిత చదవాలి

లేదా ఒక అందమైన చిత్రం చూడాలి

నా దగ్గరున్నదేదో నేను సంతోషంగా దాచుకుంటాను

తగినంత లాభం కలగకపోయినా

మనసు మార్పు పట్ల ఆకర్షింపబడుతుంది.         

ఆలోచన సులభం.. ఆచరణ కష్టం ఆలోచనల్ని ఆచరణలో పెట్టడం మరింత కష్టం ఏదైనా సరే పని చెయ్యడమన్నది ముఖ్యం కీర్తిలో అంతా శూన్యం ద్వేషంలో చలనముంది అసూయతో ఉదాసీనమైన అయిష్టముంది ద్వేశామన్నది అసూయకన్నా ఒకడుగు ముందుంటుంది ద్వేషమన్నది ఒక ప్రత్యేకమైన లక్షణం  అత్యల్పస్థాయిలో సంస్కృతి ఎక్కడుంటుందో అక్కడ ద్వేషమన్నది బలంగా ఉంటుంది. సౌందర్యానికి ఆదర్శం నిర్మలత్వం, నిరాడంబరత్వం రహస్యమైన ప్రకృతి సూత్రాల ఆవిష్కరణ సౌందర్యంలో ఉంది లేకుంటే మనం మనకెప్పుడూ అందకుండా మిగిలిపోయేవాళ్ళం ప్రతీ మనిషి వీలయితే ప్రతిరోజూ  కనీసం ఒక పాట వినాలి లేదా ఒక కవిత చదవాలి లేదా ఒక అందమైన చిత్రం చూడాలి నా దగ్గరున్నదేదో నేను సంతోషంగా దాచుకుంటాను తగినంత లాభం కలగకపోయినా మనసు మార్పు పట్ల ఆకర్షింపబడుతుంది.         

Features

  • : Goethe Alochanalu
  • : Sowbhagya
  • : Kiranmayi Prachuranalu
  • : MANIMN0057
  • : Paperback
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Goethe Alochanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam