Samakaleena Prapancha Kavulu

By Sowbhagya (Author)
Rs.120
Rs.120

Samakaleena Prapancha Kavulu
INR
MANIMN0051
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సముద్ర తీరం..

సూర్యుడు భూమిని బాదితే రాళ్ళు మండిపోయాయి

అద్భురమయిన సముద్రదేవతలు భూమి అంచులో నెమ్మదిగా కదిలారు

గట్టిపడిన ఉప్పుతెరపై తెలివైన చేపలు తళుక్కుమన్నాయి

అడవి పక్షులు హఠాత్తుగా

ఆకాశంలోని కాంతికేసి విసిరిన రాళ్ళలా దూసుకెళ్లాయి

చనిపోయిన వాటి శరీరాల్ని

ఆకాశం ఆకర్షించినట్లు పైపైకి సాగాయి

కాంతిని డీ కొట్టడానికి మేకతలల్లాంటి అలలు ఉక్రోషంగా దూసుకోచ్చాయి

వాటి కనుబొమ్మలు అందమైన ఆభరణాలు అలంకరించినట్లున్నాయి

ప్రాచీన ఆరాట మనే తెరచాప కొయ్య

పైన వృక్షాల కదలికల్లో పరితపిస్తోంది.            

సముద్ర తీరం.. సూర్యుడు భూమిని బాదితే రాళ్ళు మండిపోయాయి అద్భురమయిన సముద్రదేవతలు భూమి అంచులో నెమ్మదిగా కదిలారు గట్టిపడిన ఉప్పుతెరపై తెలివైన చేపలు తళుక్కుమన్నాయి అడవి పక్షులు హఠాత్తుగా ఆకాశంలోని కాంతికేసి విసిరిన రాళ్ళలా దూసుకెళ్లాయి చనిపోయిన వాటి శరీరాల్ని ఆకాశం ఆకర్షించినట్లు పైపైకి సాగాయి కాంతిని డీ కొట్టడానికి మేకతలల్లాంటి అలలు ఉక్రోషంగా దూసుకోచ్చాయి వాటి కనుబొమ్మలు అందమైన ఆభరణాలు అలంకరించినట్లున్నాయి ప్రాచీన ఆరాట మనే తెరచాప కొయ్య పైన వృక్షాల కదలికల్లో పరితపిస్తోంది.            

Features

  • : Samakaleena Prapancha Kavulu
  • : Sowbhagya
  • : Sahil Prachuranalu
  • : MANIMN0051
  • : Paperback
  • : 195
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samakaleena Prapancha Kavulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam