Prasiddha Pashchatya Sangeethakarula Jeevitalu

By Sowbhagya (Author)
Rs.200
Rs.200

Prasiddha Pashchatya Sangeethakarula Jeevitalu
INR
MANIMN0055
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              మనకు నచ్చిన పని చేయడంలో మహానందముంది. గొథే, ప్రాపర్టియస్, కీట్స్, ప్రపంచ కవులు, ఉర్దూ కవులు వీళ్ళందరి మీదా పుస్తకాలు రాశాను. వ్యాసాలు రాశాను. ఓ సందర్భంలో బిథోవిన్ జీవితం గురించి చదివి ఆశ్చర్యపోయాను. పసితనంలో ఆయా బాధలు, ముప్పయ్యేళ్లకే ఆయన వినికిడి జ్ఞానం కోల్పోవడం ఆ మహా సంగీతకారుడి సృష్టి వెనక ఉన్న అనంత దుఃఖం నన్ను ఆకట్టుకుంది.

                  ఆ క్రమంలో పాశ్చాత్య సంగీతకారుల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఎన్నో పుస్తకాలు సేకరించాను. ఎన్ సైక్లో పీడియాలు పరిశీలించాను. సున్నితమైన, సుకుమారమయిన సంగీతం వెనక ఊహకందని బాధలు చూసి కన్నీళ్ళ పర్యంతమయ్యాను. అసాధారణ జీవితాలే నన్ను ఆకర్షించాయి. ఆ జీవితాల్ని ఆవిష్కరించే ప్రయత్నమిది. నా ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాను. ఫలితం ఈ పుస్తకం.

                                        - సౌభాగ్య

              మనకు నచ్చిన పని చేయడంలో మహానందముంది. గొథే, ప్రాపర్టియస్, కీట్స్, ప్రపంచ కవులు, ఉర్దూ కవులు వీళ్ళందరి మీదా పుస్తకాలు రాశాను. వ్యాసాలు రాశాను. ఓ సందర్భంలో బిథోవిన్ జీవితం గురించి చదివి ఆశ్చర్యపోయాను. పసితనంలో ఆయా బాధలు, ముప్పయ్యేళ్లకే ఆయన వినికిడి జ్ఞానం కోల్పోవడం ఆ మహా సంగీతకారుడి సృష్టి వెనక ఉన్న అనంత దుఃఖం నన్ను ఆకట్టుకుంది.                   ఆ క్రమంలో పాశ్చాత్య సంగీతకారుల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఎన్నో పుస్తకాలు సేకరించాను. ఎన్ సైక్లో పీడియాలు పరిశీలించాను. సున్నితమైన, సుకుమారమయిన సంగీతం వెనక ఊహకందని బాధలు చూసి కన్నీళ్ళ పర్యంతమయ్యాను. అసాధారణ జీవితాలే నన్ను ఆకర్షించాయి. ఆ జీవితాల్ని ఆవిష్కరించే ప్రయత్నమిది. నా ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాను. ఫలితం ఈ పుస్తకం.                                         - సౌభాగ్య

Features

  • : Prasiddha Pashchatya Sangeethakarula Jeevitalu
  • : Sowbhagya
  • : Kiranmayi Prachuranalu
  • : MANIMN0055
  • : Paperback
  • : 2018
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prasiddha Pashchatya Sangeethakarula Jeevitalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam