Alochimpajese. .

Rs.499
Rs.499

Alochimpajese. .
INR
MANIMN1463
Out Of Stock
499.0
Rs.499
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Alochimpajesettu. . (Alochimpajese 2) Rs.499 Out of Stock
Check for shipping and cod pincode

Description

అందరికి నచ్చకపోవడం తప్పు కాదు!

అందరికి నచ్చాలి అనుకోవడం తప్పు !

గాంధీ కూడా గాడ్సే కి నచ్చలేదు !

కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు !

చివరికి దేవుడు కూడా అందరికి నచ్చలేదు !

అందరికి నచ్చాలి అంటే...

తాజ్మహల్ లా సమాధి అయి ఉండాలి !

గాలి లా కనబడకుండా ఉండాలి !

సూర్యుడిలా కాలిపోతూ అందరికి వెలుగునిస్తూ ఉండాలి !

గగనంలో చందమామ లా అందనంత దూరంగా అయినా ఉండాలి !

మాములు మనుషులం మనం...

మనకెందుకు ఇవ్వన్నీ ...

మనలానే ఉందాం....

మనిషిలా ఉందాం .... మంచిగా ఉందాం...

మనస్ఫూర్తిగా ...మనవాళ్ళతో....

మనసుకు నచ్చినవాళ్ళతో....

మనకు నచ్చినట్టు... నచ్చినంత కాలం...

నవ్వుతూ ఉందాం !

                                                                - కృష్ణ చైతన్య రెడ్డి, వంశీ కృష్ణ రెడ్డి

అందరికి నచ్చకపోవడం తప్పు కాదు! అందరికి నచ్చాలి అనుకోవడం తప్పు ! గాంధీ కూడా గాడ్సే కి నచ్చలేదు ! కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలేదు ! చివరికి దేవుడు కూడా అందరికి నచ్చలేదు ! అందరికి నచ్చాలి అంటే... తాజ్మహల్ లా సమాధి అయి ఉండాలి ! గాలి లా కనబడకుండా ఉండాలి ! సూర్యుడిలా కాలిపోతూ అందరికి వెలుగునిస్తూ ఉండాలి ! గగనంలో చందమామ లా అందనంత దూరంగా అయినా ఉండాలి ! మాములు మనుషులం మనం... మనకెందుకు ఇవ్వన్నీ ... మనలానే ఉందాం.... మనిషిలా ఉందాం .... మంచిగా ఉందాం... మనస్ఫూర్తిగా ...మనవాళ్ళతో.... మనసుకు నచ్చినవాళ్ళతో.... మనకు నచ్చినట్టు... నచ్చినంత కాలం... నవ్వుతూ ఉందాం !                                                                 - కృష్ణ చైతన్య రెడ్డి, వంశీ కృష్ణ రెడ్డి

Features

  • : Alochimpajese. .
  • : Krishna Chaitanya Reddy
  • : Krishna chaitanya reddy, Vamsi Krishna Reddy
  • : MANIMN1463
  • : Hardbound
  • : 2020
  • : 27
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Alochimpajese. .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam