Sasana Parichayam

Rs.75
Rs.75

Sasana Parichayam
INR
MANIMN1369
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                తెలుగు వారి చరిత్ర, సంస్కృతుల గురించి గత శతాబ్ది కాలానికి మించి అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్దాలైన చరిత్రకారులు రచించినవి. మరికొన్ని అంతే ప్రసిద్దులూ సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయ్యాయి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంథాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976 లో స్థాపితమై నాలుగు దశబ్దాలు పూర్తి చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తుంది. క్రమబద్ధంగా జరుగుతున్నా వార్షిక మహాసభలలో పండితులు, ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా విఖ్యాత చరిత్రకారులు ఈ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరించారు.

                                                                                                    - డా. నాగోలు కృష్ణారెడ్డి

                తెలుగు వారి చరిత్ర, సంస్కృతుల గురించి గత శతాబ్ది కాలానికి మించి అనేక పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. కొన్ని సుప్రసిద్దాలైన చరిత్రకారులు రచించినవి. మరికొన్ని అంతే ప్రసిద్దులూ సాహిత్యకారులైన పండితులు రచించినవి. విశ్వవిద్యాలయాలలో కూడా గణనీయమైన పరిశోధన జరిగింది. ఈ విద్వాంసుల రచనలు కొన్ని ప్రచురితమయ్యాయి. పండితులు, చరిత్ర ప్రేమికులు ఈ గ్రంథాలను ఆదరించారు. మరికొన్ని రచనలు అలాగే అప్రచురితంగా ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1976 లో స్థాపితమై నాలుగు దశబ్దాలు పూర్తి చేసికొని నిరంతరాయంగా తన కృషి సాగిస్తుంది. క్రమబద్ధంగా జరుగుతున్నా వార్షిక మహాసభలలో పండితులు, ప్రచురిస్తున్నది. దేశవ్యాప్తంగా విఖ్యాత చరిత్రకారులు ఈ సదస్సులకు అధ్యక్షులుగా వ్యవహరించారు.                                                                                                     - డా. నాగోలు కృష్ణారెడ్డి

Features

  • : Sasana Parichayam
  • : Dr Nagolu Krishna Reddy
  • : Emesco Publications
  • : MANIMN1369
  • : Paperback
  • : 2020
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sasana Parichayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam