Akupaccha Vennela

By Hrk Kodidela (Author)
Rs.100
Rs.100

Akupaccha Vennela
INR
MANIMN1529
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           కవిత్వం సరస్వతి కాదు. దైవం కాదు. దయ్యం. దయ్యాలు వికారంగా ఉండాలని యేమి లేదు. పదాలు వెన్నకి తిరిగి, దంతాలు వెల్లుకు వచ్చి, నైతి విరబోసుకుని, ముఖం మీద నెత్తురు చారలు కట్టి ఉండాలని యేమి లేదు. దయ్యం అగ్లీగా ఉండక్కర్లేదు. చాల అందంగా కూడా ఉండొచ్చు. మలేవలేంట్ గా ఉండక్కర్లేదు. బెనెవలెంట్ గానూ వుండొచ్చు. కవిత్వం అందమైన దయ్యం. మలేవలేంట్ గా లేదా బెనెవలెంట్ గా యెలాగైనా కావొచ్చు. ఆ అందమైన దయ్యం ఆవహించిన మనిషిని పట్టుకుని మీరేమి జాలి పడక్కర్లేదు. ఆ దయ్యం ఆవహించి ఆ పూనకంలో పలికే వాక్కు దివ్యం గా ఉంటుంది.

                                                                                         - హెచ్చార్కె

           కవిత్వం సరస్వతి కాదు. దైవం కాదు. దయ్యం. దయ్యాలు వికారంగా ఉండాలని యేమి లేదు. పదాలు వెన్నకి తిరిగి, దంతాలు వెల్లుకు వచ్చి, నైతి విరబోసుకుని, ముఖం మీద నెత్తురు చారలు కట్టి ఉండాలని యేమి లేదు. దయ్యం అగ్లీగా ఉండక్కర్లేదు. చాల అందంగా కూడా ఉండొచ్చు. మలేవలేంట్ గా ఉండక్కర్లేదు. బెనెవలెంట్ గానూ వుండొచ్చు. కవిత్వం అందమైన దయ్యం. మలేవలేంట్ గా లేదా బెనెవలెంట్ గా యెలాగైనా కావొచ్చు. ఆ అందమైన దయ్యం ఆవహించిన మనిషిని పట్టుకుని మీరేమి జాలి పడక్కర్లేదు. ఆ దయ్యం ఆవహించి ఆ పూనకంలో పలికే వాక్కు దివ్యం గా ఉంటుంది.                                                                                          - హెచ్చార్కె

Features

  • : Akupaccha Vennela
  • : Hrk Kodidela
  • : Mahesh books
  • : MANIMN1529
  • : Paperback
  • : 2020
  • : 125
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Akupaccha Vennela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam