Abaddam

By Hrk (Author)
Rs.1,100
Rs.1,100

Abaddam
INR
MANIMN4927
In Stock
1100.0
Rs.1,100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

భూదేవి స్నానం

నా జనం ప్రశ్నిస్తోంది
రాళ్లు, రప్పలూ
గుండెల నిప్పులూ వర్షిస్తోంది.
యవ్వనం తూటాలను పరిహసిస్తోంది

అహో 
అదేమిటి?
మురిక్కాల్వలో కాగితాల ఏడుపు
ప్రశ్న పాత్రల్లాల్లో 
ప్రశ్నలకు జవాబులు ప్రశ్నలే

తనలో తాను
ఉడికుడికిపోయింది
అగ్నిపర్వతం
ఎన్నాళ్లు?
బ్రద్దలయిపోయింది
ఎగిసింది అగ్ని

ఇక మిగిలిందొక్కటే
ఆఖరు  కోర 
పోలీసులు
....................

భూదేవి స్నానం నా జనం ప్రశ్నిస్తోంది రాళ్లు, రప్పలూగుండెల నిప్పులూ వర్షిస్తోంది. యవ్వనం తూటాలను పరిహసిస్తోందిఅహో అదేమిటి?మురిక్కాల్వలో కాగితాల ఏడుపుప్రశ్న పాత్రల్లాల్లో ప్రశ్నలకు జవాబులు ప్రశ్నలే తనలో తానుఉడికుడికిపోయిందిఅగ్నిపర్వతంఎన్నాళ్లు?బ్రద్దలయిపోయిందిఎగిసింది అగ్నిఇక మిగిలిందొక్కటేఆఖరు  కోర పోలీసులు....................

Features

  • : Abaddam
  • : Hrk
  • : Sahiti Mitrulu
  • : MANIMN4927
  • : Hard binding
  • : 2023
  • : 1101
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Abaddam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam