Goddali Bujam

By Hrk (Author)
Rs.50
Rs.50

Goddali Bujam
INR
EMESCO0501
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            వీధుల్లో, ఇళ్ళల్లో, అంతరంగాలలో సాగే సంఘర్షణలు, అవి కల్పించే ఆశ్చర్యాలు, వాటిని చేతిలోనికి తీసుకొని చూసే ప్రయత్నాలలో గెలుపోటములు, సందేహాలు, ధిక్కారాలు, సంతోషాలు, దిగుళ్ళు... హెచ్చార్కే కవిత్వాలు. 'పరమసత్యా'ల్ని సైతం సందేహించే సాహసం, బతుకును సెలబ్రేట్ చేసుకునే అన్ని అవకాశాల్ని  అందుకోవాలనే జీవన కాంక్ష  హెచ్చార్కేను ఇతర్ల నుంచి వేరు చేసి చూపిస్తాయి.

---------

 

చీకటిలో దీపం లేకుండా, అడవిలో గొడ్డలి లేకుండా ప్రయాణమా?

పొగ కళ్ళలో పడకుండా, విసురుకు చేతి వేళ్ళు తెగకుండా జాగ్రత్త!

            వీధుల్లో, ఇళ్ళల్లో, అంతరంగాలలో సాగే సంఘర్షణలు, అవి కల్పించే ఆశ్చర్యాలు, వాటిని చేతిలోనికి తీసుకొని చూసే ప్రయత్నాలలో గెలుపోటములు, సందేహాలు, ధిక్కారాలు, సంతోషాలు, దిగుళ్ళు... హెచ్చార్కే కవిత్వాలు. 'పరమసత్యా'ల్ని సైతం సందేహించే సాహసం, బతుకును సెలబ్రేట్ చేసుకునే అన్ని అవకాశాల్ని  అందుకోవాలనే జీవన కాంక్ష  హెచ్చార్కేను ఇతర్ల నుంచి వేరు చేసి చూపిస్తాయి. ---------   చీకటిలో దీపం లేకుండా, అడవిలో గొడ్డలి లేకుండా ప్రయాణమా? పొగ కళ్ళలో పడకుండా, విసురుకు చేతి వేళ్ళు తెగకుండా జాగ్రత్త!

Features

  • : Goddali Bujam
  • : Hrk
  • : Emesco
  • : EMESCO0501
  • : Paperback
  • : 104
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Goddali Bujam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam