Kaaki

By Dr Kaki Job Sudarshan (Author)
Rs.25
Rs.25

Kaaki
INR
MANIMN1381
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

"గబ్బిలాని" కీ "కాకి" కీ గంగానదికీ పిల్లకాలవకి ఉన్నంత అంతరం ఉన్నపటికీ, దానికీ దీనికి పోలిక చెప్పడం సహజమే. అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద.

ఇది అచ్చంగా కాకి స్వగతం.

అల్ప సంఖ్యాకులు జాతి సంపద పై, సాంస్కృతిక, సామజిక, సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ఈ దేశంలో, "కాకి" ఒక కాకి గోల.

ఇప్పుడో, ఎప్పుడో అందరు పట్టించుకోవలసిన గోల.

ఇది డప్పు శబ్దంగా డమరుక నాదంగా దిక్కులు పిక్కటిల్లేలా వ్యాపించి సమన్యాయం దిశగా జాతిని అడుగులు వేయించి ఒక కాకి గోల. కాకి కీ ఉంది ఓ స్వగతం. కాకి గుండెలోనూ ఉందొక ఆర్తి. దీన్ని చదవడానిక్కూడా "ఆర్ద్ర హృదయం" కొంత అవసరం. ఆ ఆక్రోశానికి అక్షర రూపం ఈ కాకి.

- డా. కాకి జోబ్ సుదర్శన్

"గబ్బిలాని" కీ "కాకి" కీ గంగానదికీ పిల్లకాలవకి ఉన్నంత అంతరం ఉన్నపటికీ, దానికీ దీనికి పోలిక చెప్పడం సహజమే. అది ఒక నిర్భాగ్యుడు గబ్బిలానికి చెప్పుకున్న సొద. ఇది అచ్చంగా కాకి స్వగతం. అల్ప సంఖ్యాకులు జాతి సంపద పై, సాంస్కృతిక, సామజిక, సారస్వత వారసత్వాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ వస్తున్న ఈ దేశంలో, "కాకి" ఒక కాకి గోల. ఇప్పుడో, ఎప్పుడో అందరు పట్టించుకోవలసిన గోల. ఇది డప్పు శబ్దంగా డమరుక నాదంగా దిక్కులు పిక్కటిల్లేలా వ్యాపించి సమన్యాయం దిశగా జాతిని అడుగులు వేయించి ఒక కాకి గోల. కాకి కీ ఉంది ఓ స్వగతం. కాకి గుండెలోనూ ఉందొక ఆర్తి. దీన్ని చదవడానిక్కూడా "ఆర్ద్ర హృదయం" కొంత అవసరం. ఆ ఆక్రోశానికి అక్షర రూపం ఈ కాకి. - డా. కాకి జోబ్ సుదర్శన్

Features

  • : Kaaki
  • : Dr Kaki Job Sudarshan
  • : Visalaandhra Publishing House
  • : MANIMN1381
  • : Paperback
  • : 2020
  • : 32
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaaki

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam