Nenu Cancerni Jayinchanu

Rs.400
Rs.400

Nenu Cancerni Jayinchanu
INR
EMESCO1123
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          కాన్సరొక ప్రధాన ఆరోగ్య సమస్య. రోజు రోజు కూ పెరుగుతూ ఉన్న సమస్య. కాన్సర్ గురించిన అవగాహన పూర్తిగా అసమగ్రం. లోకంలో ఎన్నో అపార్థాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని తొలగించవలసిన అవసరం ఉంది. 

          కాన్సర్ ని జయించిన వారి కథలు కాన్సర్ గురించిన తప్పుడు సమాచారాన్ని తగ్గించడంలో కొంత తోడ్పడతాయి. గణనీయమైన శాతంలో సాధారణంగా వచ్చే కాన్సర్ లను తొందరగా గుర్తిస్తే నయమవుతాయన్న విషయాన్ని తెలియజేస్తాయి. 

        కనిపించిన శత్రువుతో పోరాటాలే మనం చేసే గొప్ప యుద్ధాలు. అదృశ్య శత్రువులందరిలో అధికంగా భయపెట్టే శత్రువు కాన్సర్. చాలా కాలం నుండి మానవుల ప్రధాన మృత్యు హేతువుల్లో అగ్రస్థానంలో ఉన్న పేరు సంపాదించుకుంది కాన్సర్.

                                                                                                         - డా. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి 

          కాన్సరొక ప్రధాన ఆరోగ్య సమస్య. రోజు రోజు కూ పెరుగుతూ ఉన్న సమస్య. కాన్సర్ గురించిన అవగాహన పూర్తిగా అసమగ్రం. లోకంలో ఎన్నో అపార్థాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని తొలగించవలసిన అవసరం ఉంది.            కాన్సర్ ని జయించిన వారి కథలు కాన్సర్ గురించిన తప్పుడు సమాచారాన్ని తగ్గించడంలో కొంత తోడ్పడతాయి. గణనీయమైన శాతంలో సాధారణంగా వచ్చే కాన్సర్ లను తొందరగా గుర్తిస్తే నయమవుతాయన్న విషయాన్ని తెలియజేస్తాయి.          కనిపించిన శత్రువుతో పోరాటాలే మనం చేసే గొప్ప యుద్ధాలు. అదృశ్య శత్రువులందరిలో అధికంగా భయపెట్టే శత్రువు కాన్సర్. చాలా కాలం నుండి మానవుల ప్రధాన మృత్యు హేతువుల్లో అగ్రస్థానంలో ఉన్న పేరు సంపాదించుకుంది కాన్సర్.                                                                                                          - డా. పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి 

Features

  • : Nenu Cancerni Jayinchanu
  • : Dr Palakonda Vijay Anand Reddy
  • : Telugu
  • : EMESCO1123
  • : 2019
  • : Emesco Publications
  • : Paperback
  • : 538

Reviews

Be the first one to review this product

Discussion:Nenu Cancerni Jayinchanu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam