పరిచయం
ఈ ప్రచురణ నా స్వీయ ఆశయాలు, అనుభవాలతో కూడి ఉన్నది. ఇప్పుడు నా వయస్సు దాదాపు 82 సంవత్సరాలు. నిజాం రాచరికపు పాలనలో జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలో నేను పుట్టాను.
నేను పుట్టే సమయానికి, ఈ వ్యవస్థపై రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ - నాయకత్వాన కొనసాగుతోంది. ఈ పోరాటంలో మా నాన్న (అరిబండి లక్ష్మీనారాయణ), ఈ మా అమ్మ (అన్నపూర్ణ) రహస్యంగా ఉంటూ పోరాడుతున్న సమయమది. నా పరిపక్వత చే శక్తి పెరిగిన తరువాత తెలిసింది. నేను కొన్ని నెలల వయస్సులో ఉండగానె మా - అమ్మ నన్ను వాళ్ల అమ్మ (నాకు అమ్మమ్మ) ఇంట్లో వదిలి ఆంధ్రమహాసభ మీటింగ్లో ఇతం పాల్గొనడానికి వెళ్లిందని, ఆ తరువాత రహస్య జీవితంలోకి వెళ్లిందని మా అమ్మమ్మ దడ చెప్పుతుండేది. ఈ పోరాట క్రమంలో వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా మారారని -ర్యం పెద్దలు చెప్పారు. అందువల్ల, నేను పుట్టిందే వీరోచిత రైతాంగ పోరాట ఆశయాల ఈ మధ్య కమ్యూనిస్టు సిద్దాంతం ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సమయమది. కొన్ని నెలల వయస్సులో ఉన్నప్పుడే మా అమ్మ నన్ను అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లినందున, చెప్పినా, చెప్పకపోయినా “మార్క్సిస్టు కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావం" పుట్టుక నుండి నామీదుంది. వీటి ఆకర్షణ ప్రభావంలో పెరిగిన నేను, నా ఆశయాల నేపధ్యం, నా దాని నడవడిక, జీవితం వీటి ప్రేరణతో ముడిపడి ఉన్నాయి.
ఈ నేపధ్యంలో, నా జీవిత కాలం, ఇతరులతో పోల్చినప్పుడు, భిన్నంగా కనిపిస్తుంది. అలాగే, నా జీవిత ప్రయాణం భిన్నంగా కనిపిస్తుంది. నా ఆత్మీయులు కూడా నా గురించి భిన్నంగా ఆలోచించేవారు. వృత్తి పరంగా, నేను చదివి, పనిచేసిన సంస్ధలోకూడా నా ఆలోచనలు ఎంతోకొంతమేర, భిన్నంగా కనిపించేవి. కొన్ని సందర్భాలలో పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండేవి. ఇటువంటి వత్తిళ్లను తట్టుకొని...........................
పరిచయం ఈ ప్రచురణ నా స్వీయ ఆశయాలు, అనుభవాలతో కూడి ఉన్నది. ఇప్పుడు నా వయస్సు దాదాపు 82 సంవత్సరాలు. నిజాం రాచరికపు పాలనలో జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలో నేను పుట్టాను. నేను పుట్టే సమయానికి, ఈ వ్యవస్థపై రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీ - నాయకత్వాన కొనసాగుతోంది. ఈ పోరాటంలో మా నాన్న (అరిబండి లక్ష్మీనారాయణ), ఈ మా అమ్మ (అన్నపూర్ణ) రహస్యంగా ఉంటూ పోరాడుతున్న సమయమది. నా పరిపక్వత చే శక్తి పెరిగిన తరువాత తెలిసింది. నేను కొన్ని నెలల వయస్సులో ఉండగానె మా - అమ్మ నన్ను వాళ్ల అమ్మ (నాకు అమ్మమ్మ) ఇంట్లో వదిలి ఆంధ్రమహాసభ మీటింగ్లో ఇతం పాల్గొనడానికి వెళ్లిందని, ఆ తరువాత రహస్య జీవితంలోకి వెళ్లిందని మా అమ్మమ్మ దడ చెప్పుతుండేది. ఈ పోరాట క్రమంలో వారు కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా మారారని -ర్యం పెద్దలు చెప్పారు. అందువల్ల, నేను పుట్టిందే వీరోచిత రైతాంగ పోరాట ఆశయాల ఈ మధ్య కమ్యూనిస్టు సిద్దాంతం ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న సమయమది. కొన్ని నెలల వయస్సులో ఉన్నప్పుడే మా అమ్మ నన్ను అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లినందున, చెప్పినా, చెప్పకపోయినా “మార్క్సిస్టు కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావం" పుట్టుక నుండి నామీదుంది. వీటి ఆకర్షణ ప్రభావంలో పెరిగిన నేను, నా ఆశయాల నేపధ్యం, నా దాని నడవడిక, జీవితం వీటి ప్రేరణతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపధ్యంలో, నా జీవిత కాలం, ఇతరులతో పోల్చినప్పుడు, భిన్నంగా కనిపిస్తుంది. అలాగే, నా జీవిత ప్రయాణం భిన్నంగా కనిపిస్తుంది. నా ఆత్మీయులు కూడా నా గురించి భిన్నంగా ఆలోచించేవారు. వృత్తి పరంగా, నేను చదివి, పనిచేసిన సంస్ధలోకూడా నా ఆలోచనలు ఎంతోకొంతమేర, భిన్నంగా కనిపించేవి. కొన్ని సందర్భాలలో పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండేవి. ఇటువంటి వత్తిళ్లను తట్టుకొని...........................© 2017,www.logili.com All Rights Reserved.