Yatra

By Chaganti Tulasi (Author)
Rs.120
Rs.120

Yatra
INR
MANIMN0228
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            నవల గాని, కథగాని, ఏదయినా బాగా రాసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు మనలో. ఆ తక్కువ మందిలో లెక్కలోకి వస్తారు చాగంటి తులసి.

           ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి 'మ్యూజింగ్స్' లోకి వెళిపోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఆ రచన ఏమయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు.

మంచి కథలూ, మంచి నవలలూ ఏ అంచుల మీద నిలబడి మనలను పలకరిస్తాయో ఆలా ఈ 'యాత్ర' కథ మనల్ని పలకరించి మన మనోమందిరంలో మూసుకున్న కిటికీ తలుపుల్ని తెరుస్తుంది. ఇంద్రచాపాన్ని పట్టి చూపిస్తుంది.

                                                                                                      - చాగంటి తులసి

            నవల గాని, కథగాని, ఏదయినా బాగా రాసే వారు చాలా తక్కువ మంది ఉన్నారు మనలో. ఆ తక్కువ మందిలో లెక్కలోకి వస్తారు చాగంటి తులసి.            ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి 'మ్యూజింగ్స్' లోకి వెళిపోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఆ రచన ఏమయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు. మంచి కథలూ, మంచి నవలలూ ఏ అంచుల మీద నిలబడి మనలను పలకరిస్తాయో ఆలా ఈ 'యాత్ర' కథ మనల్ని పలకరించి మన మనోమందిరంలో మూసుకున్న కిటికీ తలుపుల్ని తెరుస్తుంది. ఇంద్రచాపాన్ని పట్టి చూపిస్తుంది.                                                                                                       - చాగంటి తులసి

Features

  • : Yatra
  • : Chaganti Tulasi
  • : N K Publications
  • : MANIMN0228
  • : Paperback
  • : 2018
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yatra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam