Vijetha

Rs.75
Rs.75

Vijetha
INR
SAHITYA128
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            "ఇప్పుడు టైం రాత్రి పదయింది" సడన్ గా అన్నాడు సుభాష్ చంద్రబోస్. లావణ్య ఆశ్చర్యపోయింది. 'అదేమిటి? ఉదయం పదకొండే అయింది' అనుకుంది. అయితే అతను చెప్పిందే నిజమన్నట్లు మైథిలి "అవును! ఇప్పుడు టైం రాత్రి పదయింది" అంది. "నువ్వు ఇందాకే భోజనం చేయడం వల్ల నీకు నిద్ర ముంచుకొస్తుంది" "అవును! నాకు నిద్ర... ముంచుకొస్తుంది!" నిద్రలోకి జారుకున్నవారు మాట్లాడినట్టు తడబడుతూ చెప్పింది మైథిలి. "చుట్టూ చీకటి! దట్టమైన అడవి ప్రదేశం... దూరంగా హోరుమనే జలపాతం... ఆ సమయంలో ఎవరో ఒక యువతి పరుగెడుతుంది... ఆమెని తరుముతూ..."

            "గుర్రాల మీద సైనికులు వస్తున్నారు" సుభాష్ మాటలను మధ్యలోనే తుంచి తాను చెప్పింది మైథిలి. ఆ సమయంలో ఆమె శరీరం ఎగిరెగిరి పడడం గమనించారు అక్కడున్న వారందరూ ఆమె తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతుంది. బలంగా శ్వాస తీస్తోంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రోషంతో ఆమె ముఖం ఎర్రబారిపోయింది. "తర్వాత ఏమైంది?" ప్రశ్నించాడు సుభాష్. "తుచ్చులు, నీచులు రుద్రాభూపతి సేనలు వెంబడించడంతో ఆమె తన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి శివారంగా జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసింది" రుద్రాభూపతి ఎవరో, మైథిలి ఎవరో తెలియాలంటే 'విజేత' చదవాల్సిందే.

 

            "ఇప్పుడు టైం రాత్రి పదయింది" సడన్ గా అన్నాడు సుభాష్ చంద్రబోస్. లావణ్య ఆశ్చర్యపోయింది. 'అదేమిటి? ఉదయం పదకొండే అయింది' అనుకుంది. అయితే అతను చెప్పిందే నిజమన్నట్లు మైథిలి "అవును! ఇప్పుడు టైం రాత్రి పదయింది" అంది. "నువ్వు ఇందాకే భోజనం చేయడం వల్ల నీకు నిద్ర ముంచుకొస్తుంది" "అవును! నాకు నిద్ర... ముంచుకొస్తుంది!" నిద్రలోకి జారుకున్నవారు మాట్లాడినట్టు తడబడుతూ చెప్పింది మైథిలి. "చుట్టూ చీకటి! దట్టమైన అడవి ప్రదేశం... దూరంగా హోరుమనే జలపాతం... ఆ సమయంలో ఎవరో ఒక యువతి పరుగెడుతుంది... ఆమెని తరుముతూ..."             "గుర్రాల మీద సైనికులు వస్తున్నారు" సుభాష్ మాటలను మధ్యలోనే తుంచి తాను చెప్పింది మైథిలి. ఆ సమయంలో ఆమె శరీరం ఎగిరెగిరి పడడం గమనించారు అక్కడున్న వారందరూ ఆమె తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతుంది. బలంగా శ్వాస తీస్తోంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి. రోషంతో ఆమె ముఖం ఎర్రబారిపోయింది. "తర్వాత ఏమైంది?" ప్రశ్నించాడు సుభాష్. "తుచ్చులు, నీచులు రుద్రాభూపతి సేనలు వెంబడించడంతో ఆమె తన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి శివారంగా జలపాతంలోకి దూకి ఆత్మార్పణ చేసింది" రుద్రాభూపతి ఎవరో, మైథిలి ఎవరో తెలియాలంటే 'విజేత' చదవాల్సిందే.  

Features

  • : Vijetha
  • : Koganti Vijaya Lakshmi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA128
  • : Paperback
  • : 2016
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vijetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam