Ginnisbook Vijetha

By Vinayaka Rao (Author)
Rs.100
Rs.100

Ginnisbook Vijetha
INR
CREATIVE39
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  తెలుగు సినిమా చరిత్రలో విజయనిర్మలది  ఒక ప్రత్యేక అధ్యాయం. ఎనిమిదేళ్ల చిరు ప్రాయంలోనే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన నటనతో అఖిలాంద్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్న కళాముర్తి. అలాగే దర్శకురాలిగా విజయనిర్మల రూపొందించిన చిత్రాలు ఆమె ప్రతిభకు, సాహసానికి నిదర్శనంగా నిలుస్తాయి. తెలుగులోనే కాదు ...తమిళ,మలయాళ రంగాల్లో కూడా అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. దర్శకురాలిగా ఏ మహిళా సాధించలేని విజయాలను సొంతం చేసుకొవడమే కాకుండా గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకొని విశ్వవిజేతగా నిలిచారు. అంతేకాదు...తను ఎంచుకున్న అన్నిరంగాల్లో అనుకున్నది సాధించారు. ఉత్తమ ఇల్లాలుగా, మంచి తల్లిగా, అభిమానులను ఆదరించే మనసున్న వ్యక్తిగా మన్ననలందు కొంటున్నారు విజయనిర్మల. తనకన్నా మించిన వారు లేరనుకోవడం అహంభావం...తను అందరికన్నా మిన్నగా ఉండాలనుకోవడం ఆత్మ విశ్వాసం, అటువంటి ఆత్మవిశ్వాసం మోండుగా కలిగిన తెలుగు సినీ మహిళారత్నం విజయనిర్మల జీవిత చిత్రంలోని కొన్ని రీళ్లు...

                                                                                                             వినాయకరావు

                  తెలుగు సినిమా చరిత్రలో విజయనిర్మలది  ఒక ప్రత్యేక అధ్యాయం. ఎనిమిదేళ్ల చిరు ప్రాయంలోనే చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన నటనతో అఖిలాంద్ర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొన్న కళాముర్తి. అలాగే దర్శకురాలిగా విజయనిర్మల రూపొందించిన చిత్రాలు ఆమె ప్రతిభకు, సాహసానికి నిదర్శనంగా నిలుస్తాయి. తెలుగులోనే కాదు ...తమిళ,మలయాళ రంగాల్లో కూడా అశేష ప్రేక్షకాభిమానాన్ని చూరగొన్నారు. దర్శకురాలిగా ఏ మహిళా సాధించలేని విజయాలను సొంతం చేసుకొవడమే కాకుండా గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదు చేసుకొని విశ్వవిజేతగా నిలిచారు. అంతేకాదు...తను ఎంచుకున్న అన్నిరంగాల్లో అనుకున్నది సాధించారు. ఉత్తమ ఇల్లాలుగా, మంచి తల్లిగా, అభిమానులను ఆదరించే మనసున్న వ్యక్తిగా మన్ననలందు కొంటున్నారు విజయనిర్మల. తనకన్నా మించిన వారు లేరనుకోవడం అహంభావం...తను అందరికన్నా మిన్నగా ఉండాలనుకోవడం ఆత్మ విశ్వాసం, అటువంటి ఆత్మవిశ్వాసం మోండుగా కలిగిన తెలుగు సినీ మహిళారత్నం విజయనిర్మల జీవిత చిత్రంలోని కొన్ని రీళ్లు...                                                                                                              వినాయకరావు

Features

  • : Ginnisbook Vijetha
  • : Vinayaka Rao
  • : Jaya publications
  • : CREATIVE39
  • : paperback
  • : 2015
  • : 98
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ginnisbook Vijetha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam