Operation Kallivan

Rs.60
Rs.60

Operation Kallivan
INR
SAHITYA127
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          "సార నేను అమిత్ ని మాట్లాడుతున్నాను. లక్సంబర్గ్ లోని గట్ లాండ్ లో ఉన్నాను. ఏం చేయమంటారో చెప్పండి" అంటూ వినిపించింది. "గుడ్! జాగ్రత్తగా విను. అయిదారు గంటల క్రితం గట్ లాండ్ జంక్షన్ లో ఒక ఏక్సిడెంట్ జరిగింది. రెండుకార్లు డీకోన్నాయి. అదే సమయంలో ఒక టాక్సీ ఆ ప్రాంతంలో ఆగిపోయింది. దానిని డ్రైవర్ సరిచేసి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ డ్రైవర్ ని ట్రేస్ చెయ్. అతను ఒక పాసింజర్ ని ఎక్కించుకున్నాడు. టాక్సీ ఆగినప్పుడు ఆ పాసింజర్ కూడా కిందకి దిగాడు. టాక్సీ బాగైనా తర్వాత మళ్ళీ అతను టాక్సీ ఎక్కాడు. డ్రైవర్ అతన్ని ఎక్కడికి తీసుకెళ్లాడో మనకు తెలియాలి". "సరే సార్! ఒక్క అరగంటలో అమిత్ ట్రేస్ చెయ్యగలిగాడా? అసలు ఆ పాసింజర్ ఎవరు? అతనికి, అక్షజ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? చదవండి.

Features

  • : Operation Kallivan
  • : Koganti Vijaya Lakshmi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA127
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Operation Kallivan

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam