Vajrala Veta

By James Hadley Chase (Author), Tempo Rao (Author)
Rs.150
Rs.150

Vajrala Veta
INR
MANIMN2390
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                          డబ్బు సులభంగా సంపాదించాలంటే వ్రజాలను దొంగలించాలని గ్లోరితో ఆలోచన చేస్తాడు. గ్లోరికి ముందు నచ్చకపోయినా హేరీ మీద ప్రేమతో దానికి ఒప్పుకుంటుంది. విమానం హైజాక్ చేయాలనీ దానికి ఆమె మాజీ ప్రియుడు బెన్ డేలాని సహాయం తీసుకోవాలని అతడు గ్లోరికి చెప్పి, గ్లోరీ ద్వారా బెన్ డేలాని సహాయంతో విమానాన్ని హైజాక్ చేసి, ఆ వజ్రాలను అపహరిస్తాడు. ఆ ప్రయత్నంలో బెన్ డెలాని పంపిన  ముగ్గురు మనుషులు చనిపోతారు. అయితే ముందు ప్రణాళిక  ప్రకారం బెన్ డెలానికి ఆ వజ్రాలను అప్పగించాలి హేరీ. కానీ, చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన హెరికి ఆ వజ్రాల పై ఆశ పెరిగింది ఆ వజ్రాలతో ప్రియురాలు హేరీ తో సహా అదృశ్యం అవుతాడు. ఆ తరువాత.....

Features

  • : Vajrala Veta
  • : James Hadley Chase
  • : Classic Books
  • : MANIMN2390
  • : Paperback
  • : 2021
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vajrala Veta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam