Sangamam

Rs.75
Rs.75

Sangamam
INR
SAHITYA149
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ప్రేమించిన స్త్రీ దృష్టిలో తనొక చవట! ఎందుకూ పనికిరానివాడు. స్నేహితుడి దృష్టిలో అంతే. తనొక గమ్యం లేనివాడు. తను మంచివాడన్న సర్టిఫికేట్ మాత్రం దొరికింది. కాని, దానికి విలువేమీలేదు. వాళ్ళ దృష్టిలో మనిషిలో మంచితనం గొప్పది కాదు. ఏదో అపూర్వమైనది సాధించాలి. "ఛీ కొట్టినవాళ్ళచేతే జే కొట్టించుకోవడం నిజంగా ఒక అద్భుతం. ఆ అద్భుతం ఏం చేస్తే జరుగుతుంది? దానికోసం ఏ లక్ష్యాన్ని ఎన్నుకోవాలి? డబ్బు కుప్పలుగా సంపాదించడమా? విజ్ఞానం సంపాదించుకోవడమా? ఏం చేస్తే ఆ అద్భుతం అందరూ ఆశ్చర్యపడేలా తన జీవితంలో జరుగుతుంది? ప్రేయసిని చేరటానికి, సంఘం గౌరవిన్చాతానికి, అతను ఏం చేసి మన్ననలు పొందాడు?

Features

  • : Sangamam
  • : Polkampalli Santha Devi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA149
  • : Paperback
  • : 2017
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sangamam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam