సాగర సంగమం
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (J.N.T.U), కాకినాడ మెయిన్ గేట్ ఎదురుగా వున్న టీ షాప్ లో ఒక లెమన్ టీ ఆర్డర్ చెప్పి, ప్రక్కనే వున్న పాన్ షాప్ లో ఒక సిగరెట్ తీసుకుని, దాన్ని అక్కడే వేలాడుతున్న లైటర్ తో వెలిగించాడు సాగర్. లెమన్ టీ తీసుకుని, దాన్ని సిగరెట్ తో పాటు ఆస్వాదించసాగాడు.
సరిగ్గా సగం సిగరెట్ అయ్యే సమయానికి ఆ టీ షాప్ కి ముగ్గురు అమ్మాయిలు వచ్చి కాఫీ తీసుకుని, ఆ షాపు ప్రాంగణంలో వున్న టేబుల్ మీద.............................
సాగర సంగమం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (J.N.T.U), కాకినాడ మెయిన్ గేట్ ఎదురుగా వున్న టీ షాప్ లో ఒక లెమన్ టీ ఆర్డర్ చెప్పి, ప్రక్కనే వున్న పాన్ షాప్ లో ఒక సిగరెట్ తీసుకుని, దాన్ని అక్కడే వేలాడుతున్న లైటర్ తో వెలిగించాడు సాగర్. లెమన్ టీ తీసుకుని, దాన్ని సిగరెట్ తో పాటు ఆస్వాదించసాగాడు. సరిగ్గా సగం సిగరెట్ అయ్యే సమయానికి ఆ టీ షాప్ కి ముగ్గురు అమ్మాయిలు వచ్చి కాఫీ తీసుకుని, ఆ షాపు ప్రాంగణంలో వున్న టేబుల్ మీద.............................© 2017,www.logili.com All Rights Reserved.