Kannevagu Kodenagu

Rs.70
Rs.70

Kannevagu Kodenagu
INR
EMESPSD434
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

           "ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు కర్చాల్సిన సమయమిది. కన్నె కలలూ, కన్న కలలూ అన్ని కాలి బుగ్గి అయిపొయినందుకు కన్నీరు! పెళ్ళికి ముందు అతడెంత క్షుద్రుడో తెలిసినన్ను నేను రక్షించుకొనే అవకాశం మిగిలి ఉన్నందున పన్నీరు!" కన్నీళ్ళు తుడుచుకొంటూ నవ్వింది.

          "ఇంకా పెద్ద నేరస్తుడినే నా ముందు నిలబెడతానన్నావు. నా తీర్పు ఏమిటో చూస్తానని చాలెంజ్ చేశావు. నా తీర్పు ఇదే వైజయంతీ!"

         ప్రదానం రోజు విహారి తన వేలికి తొడిగిన మ్యుత్వపు ఉంగరం తీసి వైజయంతి వేలికి తొడిగింది.

        "నువ్వు చాలా తెలివైనదానివే. ఎలా వంచింపబడ్డావని ఆశ్చర్యంగా ఉంది."

       "అతడు నా కంటే తెలివైనవాడు కాబట్టి."

- పోల్కంపల్లి శాంతాదేవి

           "ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు కర్చాల్సిన సమయమిది. కన్నె కలలూ, కన్న కలలూ అన్ని కాలి బుగ్గి అయిపొయినందుకు కన్నీరు! పెళ్ళికి ముందు అతడెంత క్షుద్రుడో తెలిసినన్ను నేను రక్షించుకొనే అవకాశం మిగిలి ఉన్నందున పన్నీరు!" కన్నీళ్ళు తుడుచుకొంటూ నవ్వింది.           "ఇంకా పెద్ద నేరస్తుడినే నా ముందు నిలబెడతానన్నావు. నా తీర్పు ఏమిటో చూస్తానని చాలెంజ్ చేశావు. నా తీర్పు ఇదే వైజయంతీ!"          ప్రదానం రోజు విహారి తన వేలికి తొడిగిన మ్యుత్వపు ఉంగరం తీసి వైజయంతి వేలికి తొడిగింది.         "నువ్వు చాలా తెలివైనదానివే. ఎలా వంచింపబడ్డావని ఆశ్చర్యంగా ఉంది."        "అతడు నా కంటే తెలివైనవాడు కాబట్టి." - పోల్కంపల్లి శాంతాదేవి

Features

  • : Kannevagu Kodenagu
  • : Polkampalli Santha Devi
  • : EMESCO
  • : EMESPSD434
  • : Paper back
  • : Reprint, 2014
  • : 270
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kannevagu Kodenagu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam