Raju- Peda

By Mark Twain (Author), Dr Nanduri Ramamohana Rao (Author)
Rs.100
Rs.100

Raju- Peda
INR
NAVARAT400
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక, వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ విచిత్ర సన్నివేశం ఆధారంగా రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్యత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ ట్వేన్ రచించిన గొప్ప నవల "రాజూ - పేద". సుమారు 55 ఏళ్లనుండి ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్ గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తక రూపంలో వెలువడి ఆంద్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.

                                                                                           - అభినందన పబ్లిషర్స్

         ఒకడు రాచబిడ్డ, మరొకడు నిరుపేద. ఇద్దరూ ఒకే పోలిక, వారిద్దరూ ఒకరి స్థానాన్ని ఒకరు మార్చుకుంటే? ఈ విచిత్ర సన్నివేశం ఆధారంగా రాచనగరులో సంప్రదాయాలను వ్యంగ్యంగా, మురికివాడలలో జీవితాలను సానుభూతితో విమర్శిస్తూ, రెండింటిలో నివసించే మానవుల ఔన్యత్యాన్ని, నైచ్యాన్ని రసవంతంగా చిత్రిస్తూ, అమెరికన్ సాహిత్య మూలపురుషులలో ఒకడైన మార్క్ ట్వేన్ రచించిన గొప్ప నవల "రాజూ - పేద". సుమారు 55 ఏళ్లనుండి ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రికలో మొదట సీరియల్ గా, తర్వాత మళ్ళీ మళ్ళీ పుస్తక రూపంలో వెలువడి ఆంద్ర పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఈ అనువాదం ఈ కొత్తతరానికి మా సరికొత్త పాత కానుక.                                                                                            - అభినందన పబ్లిషర్స్

Features

  • : Raju- Peda
  • : Mark Twain
  • : Abhinandana Publishers
  • : NAVARAT400
  • : Paperback
  • : 231
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Raju- Peda

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam