Panigrahanam

Rs.75
Rs.75

Panigrahanam
INR
SAHITYA152
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              "అబ్బ! ఎలా కాలిపోతోంది ఒళ్ళు! జ్వరం నిన్నటి నుంచీ తగ్గలేదా చినబాబూ?" కంగారుగా అడిగింది లీలావతి. లేదు అన్నాడు సతీష్, నేను బాగున్నానా, ఈ గదిలో చస్తున్నానా అని ఒక్కరైనా ఆలోచించరు. కన్న తల్లిదండ్రుల ప్రేమనీ, అన్నాచెల్లెళ్ళ ప్రేమనీ నోచుకోలేకపోయాను. అటువంటి సతీష్ కు విధివక్రించి వాళ్ళింట్లో పనిమనిషిగా చేరిన లీలావతి అనుకోకుండా సన్నిహితమైంది. కాని.. మిమ్మల్ని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. ఆశించలేదు అన్నది లీలావతి. శోభారాణి నన్ను వంచించింది. నా మరదలు వంచించింది. చివరకు నువ్వూ వంచించావన్న మాట సతీష్ ముఖం కోపంతో ఎర్రబడింది. లీలావతి ప్రేమ నటనేనా? సుప్రసిద్ధ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి కలంనుండి పరవళ్ళు తొక్కిన నవలాతారంగం పాణిగ్రహణం. 

Features

  • : Panigrahanam
  • : Polkampalli Santha Devi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA152
  • : Paperback
  • : 2017
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Panigrahanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam