O Sanchari Antharangam

Rs.200
Rs.200

O Sanchari Antharangam
INR
MANIMN3102
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 4 Days
Check for shipping and cod pincode

Description

                                 అంతరంగం కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన

                                కుప్పె నాగరాజగారు ఈ పొత్తపు రచయిత. ఇందు లోనిదంతా వారి సొంత బతుకే. దొంబిదాసరుల బతు కులలోని పొంగులను కుంగులను, ఆటలను పాటలను, పుటకను చావును, పుటకచావుల నడుమ నడకను గుదిగుచ్చి మనముందు ఉంచినారు నాగరాజగారు. అరవై ఆరు కతల తలపుల మాలిక ఈ నోయి. ఈ కతలలో గొప్ప ఎత్తుగడలూ గొప్ప ముగింపులూ గొప్ప గొప్ప తీరులు తెన్నులు నడకలు నయగారాలు ఇవేవీ ఉండవు. అప్పుడే అమ్మకడుపు నుండి బయటపడ్డ పసికందు లాంటి కతలివి. కేరుమనే బిడ్డ తొలి పిలుపుకు కదిలే తల్లిలా మనకు తెలియకుండానే కతలవైపుకు పరుగెడతాము. మంచుబొట్లను నిలుపుకొన్న లేత గరికవంటి కతలివి. మన అరికాళ్లను తడిగా తడిమి తమతో పాటు నడిపించుకొని పోతాయి. కరకు ఉరుముల కెరళ్లివి. మీతోపాటు మీ చుట్టూనే బతుకుతున్న మమ్మల్నెన్నడయినా పట్టించుకొన్నారా అని మనల్ని నిలతీస్తాయి. అంత గొప్పగా చెప్పుకొన్నారు తమ బతుకుల్ని కుప్పె నాగరాజగారు

                                 అంతరంగం కర్నాటక సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన                                 కుప్పె నాగరాజగారు ఈ పొత్తపు రచయిత. ఇందు లోనిదంతా వారి సొంత బతుకే. దొంబిదాసరుల బతు కులలోని పొంగులను కుంగులను, ఆటలను పాటలను, పుటకను చావును, పుటకచావుల నడుమ నడకను గుదిగుచ్చి మనముందు ఉంచినారు నాగరాజగారు. అరవై ఆరు కతల తలపుల మాలిక ఈ నోయి. ఈ కతలలో గొప్ప ఎత్తుగడలూ గొప్ప ముగింపులూ గొప్ప గొప్ప తీరులు తెన్నులు నడకలు నయగారాలు ఇవేవీ ఉండవు. అప్పుడే అమ్మకడుపు నుండి బయటపడ్డ పసికందు లాంటి కతలివి. కేరుమనే బిడ్డ తొలి పిలుపుకు కదిలే తల్లిలా మనకు తెలియకుండానే కతలవైపుకు పరుగెడతాము. మంచుబొట్లను నిలుపుకొన్న లేత గరికవంటి కతలివి. మన అరికాళ్లను తడిగా తడిమి తమతో పాటు నడిపించుకొని పోతాయి. కరకు ఉరుముల కెరళ్లివి. మీతోపాటు మీ చుట్టూనే బతుకుతున్న మమ్మల్నెన్నడయినా పట్టించుకొన్నారా అని మనల్ని నిలతీస్తాయి. అంత గొప్పగా చెప్పుకొన్నారు తమ బతుకుల్ని కుప్పె నాగరాజగారు

Features

  • : O Sanchari Antharangam
  • : Ranganadha Ramachandra Rao
  • : Mallavarapu Veluvarinthalu, Bodhan
  • : MANIMN3102
  • : Paperback
  • : Feb-2017
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Sanchari Antharangam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam