Enugekkina Sampada

Rs.300
Rs.300

Enugekkina Sampada
INR
MANIMN6318
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మార్చి 5

తూర్పు

సంగ్లిలోని ఒక ఇల్లు

విజయనగర సామ్రాజ్యపు 'తూర్పు వాకిలి' ముకుబాగిలు నుంచి చిత్తూరుకు వెళ్ళే నేషనల్ హైవే 4వ రోడ్డులో ఎదురుపడే ఊరు సంగ్లి ఆ సంగ్లిలోని ఓ చిన్న వీధిలోని సుమారు 300 సంవత్సరాల పాత ఇంటి మేడ మీది పైగదిలో ఎనభై ఏళ్ళ సంజమ్మ స్పృహ తప్పి పడివుంది. ఆమె నోటి నుంచి కారిన జొల్లుతో పాటూ సున్నం చిన్నచిన్న సెలయేళ్ళల్లా చెంపల మీదుగా కారి ఎండిపోయింది. ఆమె గొంతులో కూడా పోక్క సైజు సున్నం ఎండిపోయి వుంది. అదే సున్నం ముక్కుపుటాలు వరకు కారి అక్కడక్కడ ఉండలు కట్టింది. అది ఉండలు కట్టి ఎండిపోవటానికి ముందే ఆమె ప్రాణం పోయింది. ఆమె ఊపిరాగిపోయి చనిపోయింది.

సంజమ్మ రోజూ ఆకువక్కలు వేసుకునేదయినప్పటికీ, అంత సున్నాన్ని ఎన్నడూ ఆమె నోట వేసుకున్నది కాదు; అట్లా ఎవరూ వేసుకోరు. ఆమె నోట్లో సున్నాన్ని ఎవరో బలవంతంగా కుక్కడం వల్ల అది ముక్కులోకి చేరుకుని ఆమె ఊపిరాడక చనిపోయింది. ఒంటరిదైన సంజమ్మ చనిపోయి రెండు రోజులైనా ఎవరి దృష్టికి రాలేదు.

ఆమె చనిపోవటానికి రెండు రోజుల ముందు ఆమెను చూడటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ కాంట్రాక్ట్ పని పూర్తిచేసి బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులో తమకు పని ఇచ్చినవారికి చేర్చవలసిన వస్తువు చేర్చి, డబ్బులు..................

------------- ఏనుగెక్కిన సంపద

మార్చి 5 తూర్పు సంగ్లిలోని ఒక ఇల్లు విజయనగర సామ్రాజ్యపు 'తూర్పు వాకిలి' ముకుబాగిలు నుంచి చిత్తూరుకు వెళ్ళే నేషనల్ హైవే 4వ రోడ్డులో ఎదురుపడే ఊరు సంగ్లి ఆ సంగ్లిలోని ఓ చిన్న వీధిలోని సుమారు 300 సంవత్సరాల పాత ఇంటి మేడ మీది పైగదిలో ఎనభై ఏళ్ళ సంజమ్మ స్పృహ తప్పి పడివుంది. ఆమె నోటి నుంచి కారిన జొల్లుతో పాటూ సున్నం చిన్నచిన్న సెలయేళ్ళల్లా చెంపల మీదుగా కారి ఎండిపోయింది. ఆమె గొంతులో కూడా పోక్క సైజు సున్నం ఎండిపోయి వుంది. అదే సున్నం ముక్కుపుటాలు వరకు కారి అక్కడక్కడ ఉండలు కట్టింది. అది ఉండలు కట్టి ఎండిపోవటానికి ముందే ఆమె ప్రాణం పోయింది. ఆమె ఊపిరాగిపోయి చనిపోయింది. సంజమ్మ రోజూ ఆకువక్కలు వేసుకునేదయినప్పటికీ, అంత సున్నాన్ని ఎన్నడూ ఆమె నోట వేసుకున్నది కాదు; అట్లా ఎవరూ వేసుకోరు. ఆమె నోట్లో సున్నాన్ని ఎవరో బలవంతంగా కుక్కడం వల్ల అది ముక్కులోకి చేరుకుని ఆమె ఊపిరాడక చనిపోయింది. ఒంటరిదైన సంజమ్మ చనిపోయి రెండు రోజులైనా ఎవరి దృష్టికి రాలేదు. ఆమె చనిపోవటానికి రెండు రోజుల ముందు ఆమెను చూడటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ కాంట్రాక్ట్ పని పూర్తిచేసి బెంగళూరుకు వెళ్ళారు. బెంగళూరులో తమకు పని ఇచ్చినవారికి చేర్చవలసిన వస్తువు చేర్చి, డబ్బులు.................. ------------- ఏనుగెక్కిన సంపద

Features

  • : Enugekkina Sampada
  • : Ranganadha Ramachandra Rao
  • : Chayya Resources center
  • : MANIMN6318
  • : Paparback
  • : May, 2025
  • : 260
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Enugekkina Sampada

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam