జానపదుల అపార మేథాశక్తి నుంచి, విస్తృత అవగాహన నుంచి, జీవిత అనుభావాన్నుంచి పుట్టుకొచ్చినవి సామెతలు, పొడుపు కథలు. నిత్యజీవితంలో జాపదులు గమనించిన, అనుభవించిన విషయాలే పొడుపు కథలు. అలనాటి సామెతల్లో, పొడుపు కథల్లో ఎన్నో జీవిత సత్యాలు ఆవిష్కరింపబడతాయి. తరతరాలకు ఇవి మార్గదర్శకాలుగా వుంటాయి. ఇవి జ్ఞానోదయాన్ని కలిగించి, నిగూఢమైన అర్థాన్ని వెల్లడిస్తాయి. ముఖ్యంగా పొడుపు కథలు మెదడుకు మేత వేస్తాయి. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. తెలివితేటలకు సానపెట్టి పదును పెడతాయి. జ్ఞానత్రుష్టను కలిగిస్తాయి. ప్రకటనా సామర్థ్యాన్ని పెంపుజేస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే కౌశలాన్ని పెంచుతాయి. స్పూర్తిని కలిగిస్తాయి.
ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివి వంటబట్టించుకున్న ఆబాలగోపాలం విద్యన్మణులుగా ప్రకాశిస్తారు.
జానపదుల అపార మేథాశక్తి నుంచి, విస్తృత అవగాహన నుంచి, జీవిత అనుభావాన్నుంచి పుట్టుకొచ్చినవి సామెతలు, పొడుపు కథలు. నిత్యజీవితంలో జాపదులు గమనించిన, అనుభవించిన విషయాలే పొడుపు కథలు. అలనాటి సామెతల్లో, పొడుపు కథల్లో ఎన్నో జీవిత సత్యాలు ఆవిష్కరింపబడతాయి. తరతరాలకు ఇవి మార్గదర్శకాలుగా వుంటాయి. ఇవి జ్ఞానోదయాన్ని కలిగించి, నిగూఢమైన అర్థాన్ని వెల్లడిస్తాయి. ముఖ్యంగా పొడుపు కథలు మెదడుకు మేత వేస్తాయి. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. తెలివితేటలకు సానపెట్టి పదును పెడతాయి. జ్ఞానత్రుష్టను కలిగిస్తాయి. ప్రకటనా సామర్థ్యాన్ని పెంపుజేస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే కౌశలాన్ని పెంచుతాయి. స్పూర్తిని కలిగిస్తాయి. ఈ పుస్తకాన్ని ఆసాంతం చదివి వంటబట్టించుకున్న ఆబాలగోపాలం విద్యన్మణులుగా ప్రకాశిస్తారు.© 2017,www.logili.com All Rights Reserved.