VedaVyasam

By Papineni Sivashankar (Author)
Rs.200
Rs.200

VedaVyasam
INR
MANIMN0808
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                        ఆ మహూజ్వల మూర్తి మన అది గురువు. బ్రహ్మజ్ఞాన సంపన్నులు. భారతీయ సంస్కృతికి మూలా పురుషులు. విజ్ఞానకోశాలైన వేదాలను విభజించిన వారు. ఆధ్యాత్మిక సంపదకు నెలవైన భగవద్గితను అందించిన వారు. భక్తిభావ విలసితలైన అష్టాదశ పురాణాలూ కూర్చిన వారు. పంచమవేదమైన మహాభారత మహేతిహాసం జాతికి ప్రసాదించిన వారు. వారిని మించిన మహాకవి, తత్వవేత్త ఈ నెల పై మరొకరు లేరు.

                                   భగవంతుని అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధ గన్నది వ్యాసావతారం. అది మానవ దుఃఖాన్ని తొలగించటానికి వచ్చింది. ఆ మహనీయుని పవిత్ర చరిత్రకు ప్రతిబింబం ఈ గ్రంధం.

                                        ఆ మహూజ్వల మూర్తి మన అది గురువు. బ్రహ్మజ్ఞాన సంపన్నులు. భారతీయ సంస్కృతికి మూలా పురుషులు. విజ్ఞానకోశాలైన వేదాలను విభజించిన వారు. ఆధ్యాత్మిక సంపదకు నెలవైన భగవద్గితను అందించిన వారు. భక్తిభావ విలసితలైన అష్టాదశ పురాణాలూ కూర్చిన వారు. పంచమవేదమైన మహాభారత మహేతిహాసం జాతికి ప్రసాదించిన వారు. వారిని మించిన మహాకవి, తత్వవేత్త ఈ నెల పై మరొకరు లేరు.                                    భగవంతుని అవతారాలలో ఒకటిగా ప్రసిద్ధ గన్నది వ్యాసావతారం. అది మానవ దుఃఖాన్ని తొలగించటానికి వచ్చింది. ఆ మహనీయుని పవిత్ర చరిత్రకు ప్రతిబింబం ఈ గ్రంధం.

Features

  • : VedaVyasam
  • : Papineni Sivashankar
  • : Bhavaghni Marmayoga Vidyalayam
  • : MANIMN0808
  • : Paperback
  • : 2019
  • : 217
  • : Victory

Reviews

Be the first one to review this product

Discussion:VedaVyasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam