Dravadhunikatha

Rs.70
Rs.70

Dravadhunikatha
INR
VISHALA596
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        బరువు పెట్టుబడి విధానం ఓడ పయనం వంటిదైతే తేలిక పెట్టుబడి విధానం విమానయానం వంటిది. పైలట్ క్యాబిన్ ఖాళీగా ఉంటుంది! ప్రయాణికులు భయభ్రాంతులవుతారు. విమానం ఎటు పోతుందో, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది క్షేమంగా కిందికి దిగటానికి తామేం చెయ్యగలరో విధివిధానాలు తెలియవు. అయితే ప్రయాణం మాత్రం సులువుగా ఉంటుంది!

                                                              - జిగ్మంట్ బౌమన్

          ద్రవాధునికత సరి కొత్త భావన. అది బౌమన్ మనకిచ్చిన పదునైన పనిముట్టు. దాని సాయంతో మన సమాజంలో గందరగోళంగా నెలకొంటున్న ప్రత్యేకపరిస్థితులు విశ్లేషించటం, వ్యాఖ్యానించటం, మార్పుల్ని సూత్రీకరించటం, మార్గాంతరం ప్రతిపాదించటం నేను చెయ్యదలచుకొన్న పని.

                      - పాపినేని

 

 

        బరువు పెట్టుబడి విధానం ఓడ పయనం వంటిదైతే తేలిక పెట్టుబడి విధానం విమానయానం వంటిది. పైలట్ క్యాబిన్ ఖాళీగా ఉంటుంది! ప్రయాణికులు భయభ్రాంతులవుతారు. విమానం ఎటు పోతుందో, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది క్షేమంగా కిందికి దిగటానికి తామేం చెయ్యగలరో విధివిధానాలు తెలియవు. అయితే ప్రయాణం మాత్రం సులువుగా ఉంటుంది!                                                               - జిగ్మంట్ బౌమన్           ద్రవాధునికత సరి కొత్త భావన. అది బౌమన్ మనకిచ్చిన పదునైన పనిముట్టు. దాని సాయంతో మన సమాజంలో గందరగోళంగా నెలకొంటున్న ప్రత్యేకపరిస్థితులు విశ్లేషించటం, వ్యాఖ్యానించటం, మార్పుల్ని సూత్రీకరించటం, మార్గాంతరం ప్రతిపాదించటం నేను చెయ్యదలచుకొన్న పని.                       - పాపినేని    

Features

  • : Dravadhunikatha
  • : Dr Papineni Shivasankar
  • : Vishalandhra Publishers
  • : VISHALA596
  • : Paperback
  • : 2015
  • : 102
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dravadhunikatha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam