Unnava Lakshminarayanagari Malapalli

By Koduri Sriramamurthy (Author)
Rs.140
Rs.140

Unnava Lakshminarayanagari Malapalli
INR
MANIMN1125
Out Of Stock
140.0
Rs.140
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                    20 వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో   "మాలపల్లి" నవలకు ఒక విశిష్ట స్థానం ఉన్నది. అదేమంటే భారతీయ ఆధునిక బాషా సాహిత్యాలతో ఇటువంటి నవల అప్పటికి ఏ ఇతర భాషలోనూ రాలేదు. ఉన్నవ లక్ష్మీనారాయణగారి గొప్పతనం అది. విశిష్టత అది . ఆ తరువాత కాలంలో కానీ ప్రేమ్ చంద్  , ముల్కరాజ్   ఆనంద్ వంటి భారతీయ ప్రసిద్ధ రచయితలు భారతదేశంలో శతాబ్దులుగా  కొనసాగుతున్న సమాసామాజిక విరోధమైన అస్పృశ్యతను   గూర్చి సృజనాత్మక రచనలను వెలువరించలేదు. ప్రేమ్ చంద్ రచించిన "రంగభూమి" ముల్కరాజ్ ఆనంద్ రచించిన "అన్ టచబుల్స్" అనే నవలలు  ఈ సమస్యను కరుణసార్ట్రంగా, సామజిక దురన్యాయపరంగా సృజనాత్మక మహాప్రతిభతో  రూపొందించినట్లు సాహిత్యవేత్తలు వక్కణం.

Features

  • : Unnava Lakshminarayanagari Malapalli
  • : Koduri Sriramamurthy
  • : Sahitya Akademy
  • : MANIMN1125
  • : Paperback
  • : 2013
  • : 171
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Unnava Lakshminarayanagari Malapalli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam