Malapalli

Rs.400
Rs.400

Malapalli
INR
JAYANTHI02
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             శ్రీయుత ఉన్నవ లక్ష్మినారాయణగారి 'మాలపల్లి తెనుగు సాహిత్యమూ మానవధర్మ పరిణామమునకు సాధనముగాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది. ఆంధ్రసాహిత్య పరిణామమునందు 'మాలపల్లి' నిరుపమానమైన గ్రంధము..... 'మాలపల్లి' యందు సాంఘిక రాజకీయ, ఆర్ధిక పరివర్తనములు రసవంతముగ వర్ణింపబడినవి... తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము 'మాలపల్లి' కనిర్వచనీయమైన ప్రతిభరు సమకూర్చినవి. 'రసాత్మకమైన వాక్యము కావ్యము' అను నిర్వచనము 'మాలపల్లి' కీ సార్ధకముగ నున్నది. సాహిత్యోపాసకులు, ధర్మాత్ములు తత్వజ్ఞులు, భక్తులు ఈ గ్రంధమును చదివి మననముచేసి లక్ష్మినారాయణగారి సంకల్పమును, స్వీయ సంకల్పమును సార్ధకము చేయుదురుగాక!

- ఉన్నవ లక్ష్మినారాయణ 

             శ్రీయుత ఉన్నవ లక్ష్మినారాయణగారి 'మాలపల్లి తెనుగు సాహిత్యమూ మానవధర్మ పరిణామమునకు సాధనముగాగల విధమును హృద్యముగ నిరూపించుచున్నది. ఆంధ్రసాహిత్య పరిణామమునందు 'మాలపల్లి' నిరుపమానమైన గ్రంధము..... 'మాలపల్లి' యందు సాంఘిక రాజకీయ, ఆర్ధిక పరివర్తనములు రసవంతముగ వర్ణింపబడినవి... తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు సాహిత్యము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము 'మాలపల్లి' కనిర్వచనీయమైన ప్రతిభరు సమకూర్చినవి. 'రసాత్మకమైన వాక్యము కావ్యము' అను నిర్వచనము 'మాలపల్లి' కీ సార్ధకముగ నున్నది. సాహిత్యోపాసకులు, ధర్మాత్ములు తత్వజ్ఞులు, భక్తులు ఈ గ్రంధమును చదివి మననముచేసి లక్ష్మినారాయణగారి సంకల్పమును, స్వీయ సంకల్పమును సార్ధకము చేయుదురుగాక! - ఉన్నవ లక్ష్మినారాయణ 

Features

  • : Malapalli
  • : Unnava Lakshmi Narayana
  • : Sahiti Prachuranalu
  • : JAYANTHI02
  • : Hard Bainding
  • : Reprint 2015
  • : 480
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Malapalli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam