Court Process and Formats

By Ramulu (Author)
Rs.125
Rs.125

Court Process and Formats
INR
ASIALAW140
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             కోర్ట్ ప్రాసెస్, సెర్చ్ & సీజర్ మరియు వాటికి సంబంధించిన వివిధ నమూనాలు; అలాగే పోలీసువారికి కోర్టులో నిత్యం అవసరం పడే వివిధ పిటిషన్స్ మరియు డిటెన్షన్ ఉత్తర్వుకు సంబంధించిన ప్రొసీజరు మరియు నమూనా డిటెన్షన్ గ్రౌండ్స్ & ఆర్డర్ ను పొందుపరుస్తూ పోలీసువారికి అర్థం అయ్యేటట్లుగా రాములు  పి పి వారు సులభమైన తెలుగుభాషలో మరియు నమూనాలను ఆంగ్లములో వ్రాయటము చాలా ఉపయోగకరమైనది. ఆయన కోర్టుముందు ప్రాసిక్యూటర్ గా మరియు పోలీసు అకాడమియందు ఫ్యాకల్టీ మెంబరుగా అపారమైన అనుభవము పొంది ఈ విధమైన పుస్తకమును వ్రాయటము చాలా హర్షదాయకము. ఈ పుస్తకములో తెలిపిన వివిధ పిటిషన్స్ నమూనాలు మరియు కోర్టు ప్రాసెస్ పోలీసువారికి చాలా ఉపయోగపడుతుందనిపించింది.

                                             - మహేందర్ రెడ్డి

             కోర్ట్ ప్రాసెస్, సెర్చ్ & సీజర్ మరియు వాటికి సంబంధించిన వివిధ నమూనాలు; అలాగే పోలీసువారికి కోర్టులో నిత్యం అవసరం పడే వివిధ పిటిషన్స్ మరియు డిటెన్షన్ ఉత్తర్వుకు సంబంధించిన ప్రొసీజరు మరియు నమూనా డిటెన్షన్ గ్రౌండ్స్ & ఆర్డర్ ను పొందుపరుస్తూ పోలీసువారికి అర్థం అయ్యేటట్లుగా రాములు  పి పి వారు సులభమైన తెలుగుభాషలో మరియు నమూనాలను ఆంగ్లములో వ్రాయటము చాలా ఉపయోగకరమైనది. ఆయన కోర్టుముందు ప్రాసిక్యూటర్ గా మరియు పోలీసు అకాడమియందు ఫ్యాకల్టీ మెంబరుగా అపారమైన అనుభవము పొంది ఈ విధమైన పుస్తకమును వ్రాయటము చాలా హర్షదాయకము. ఈ పుస్తకములో తెలిపిన వివిధ పిటిషన్స్ నమూనాలు మరియు కోర్టు ప్రాసెస్ పోలీసువారికి చాలా ఉపయోగపడుతుందనిపించింది.                                              - మహేందర్ రెడ్డి

Features

  • : Court Process and Formats
  • : Ramulu
  • : Asia Law House
  • : ASIALAW140
  • : Paperback
  • : 2016
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Court Process and Formats

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam