Spoorthy Pradathalu

By G Ramulu (Author)
Rs.150
Rs.150

Spoorthy Pradathalu
INR
MANIMN6496
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒక తరంతో కరచాలనం

“They cannot make history, who forget history" - Baba Saheb Dr.B.R. Ambedkar

బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చరిత్రను మరిచిపోయినవారు చరిత్రను సృష్టించలేరు. కాబట్టి చరిత్రను | సృష్టించాలంటే ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకోవాలి. భారత | దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి వందేండ్లు. కామ్రేడ్ జి. రాములుగారు పరిచయం చేస్తున్న ఈ సామాజిక చరిత్రకు యాభై యేండ్లు. అంటే | అరశతాబ్దపు జీవితానుభవంలో నుండి ఈ పుస్తకాన్ని మన ముందుకు | తెస్తున్నారు. ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు మనకు అరుదు. స్వాతంత్య్రానంతర తెలుగు సమాజాన్ని నడిపించిన శక్తులే ఈ స్ఫూర్తి ప్రదాతలు. ఎవరి వల్ల ఈ సమాజం మనగలుగుతుందో, ఎవరి ఆలోచనలు ప్రజలను, ఉద్యమాలను ప్రభావితం చేస్తాయో వారే స్ఫూర్తిప్రదాతలు అవుతారు. ఎవరి ప్రమేయం వల్ల సమాజ | విముక్తం చెందేదిశగా ఒక్కడుగు ముందుకు వేస్తుందో వారే నిజమైన మహనీయులు. అట్లా తాను చూసిన గొప్ప వ్యక్తులను, ఆ వ్యక్తులు పోషించిన పాత్రను, వారు ప్రజలకు చేసిన సేవను, వారు జీవించిన కాలాన్ని ఏకకాలంలో మనకు అర్థం చేయిస్తుంది ఈ పుస్తకం.

తెలుగు సమాజంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా నాకు కామ్రేడ్ జి.రాములుగారు పరిచయం. వారి నాయకత్వంలో.............

ఒక తరంతో కరచాలనం “They cannot make history, who forget history" - Baba Saheb Dr.B.R. Ambedkar బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నట్టు చరిత్రను మరిచిపోయినవారు చరిత్రను సృష్టించలేరు. కాబట్టి చరిత్రను | సృష్టించాలంటే ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకోవాలి. భారత | దేశ కమ్యూనిస్టు ఉద్యమానికి వందేండ్లు. కామ్రేడ్ జి. రాములుగారు పరిచయం చేస్తున్న ఈ సామాజిక చరిత్రకు యాభై యేండ్లు. అంటే | అరశతాబ్దపు జీవితానుభవంలో నుండి ఈ పుస్తకాన్ని మన ముందుకు | తెస్తున్నారు. ఇంత సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు మనకు అరుదు. స్వాతంత్య్రానంతర తెలుగు సమాజాన్ని నడిపించిన శక్తులే ఈ స్ఫూర్తి ప్రదాతలు. ఎవరి వల్ల ఈ సమాజం మనగలుగుతుందో, ఎవరి ఆలోచనలు ప్రజలను, ఉద్యమాలను ప్రభావితం చేస్తాయో వారే స్ఫూర్తిప్రదాతలు అవుతారు. ఎవరి ప్రమేయం వల్ల సమాజ | విముక్తం చెందేదిశగా ఒక్కడుగు ముందుకు వేస్తుందో వారే నిజమైన మహనీయులు. అట్లా తాను చూసిన గొప్ప వ్యక్తులను, ఆ వ్యక్తులు పోషించిన పాత్రను, వారు ప్రజలకు చేసిన సేవను, వారు జీవించిన కాలాన్ని ఏకకాలంలో మనకు అర్థం చేయిస్తుంది ఈ పుస్తకం. తెలుగు సమాజంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరిగా నాకు కామ్రేడ్ జి.రాములుగారు పరిచయం. వారి నాయకత్వంలో.............

Features

  • : Spoorthy Pradathalu
  • : G Ramulu
  • : Telangana Publications
  • : MANIMN6496
  • : paparback
  • : Sep, 2024 2nd print
  • : 129
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Spoorthy Pradathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam