Ni Kosam Nuvvu. . .

By Kotha Sri Krishna (Author)
Rs.150
Rs.150

Ni Kosam Nuvvu. . .
INR
MANIMN1771
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     "ప్రపంచంలో అత్యంత కష్టతరమైన అంశం "తన గురించి తాను తెలుసుకోవటం" కోట్లాది మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని వేరుచేసి విభిన్న కోణాలలో ఒకదానితో ఒకటి ప్రశ్నింపచేయడం మరింత కష్టతరం. ఇది ఒక ఇతివృత్తంగా ఎంపిక చేసుకొని పరిశోధించి అక్షర సంకలనం చేయడం మరింత సాహసం. ఆ సాహస ప్రక్రియను అభినందిస్తున్నాను.

                       " ఈ పుస్తకం కొందరికయినా మంచి భవిష్యత్తు కల్గించే సత్తా వున్న పుస్తకం. ఈ పుస్తకం కోసం రచయిత పడ్డ శ్రమ . పరిశీలన, తూలనాత్మకత, వెచ్చించిన సమయం అన్ని విలువైనవి. అవసరమైనవి . మంచి రచన ! మంచి పుస్తకం!! మంచి విషయాల పై మంచి పుస్తకాలు రావటం లేదనుకొనే తరుణంలో ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన మంచి పుస్తకం".

                     "ప్రపంచంలో అత్యంత కష్టతరమైన అంశం "తన గురించి తాను తెలుసుకోవటం" కోట్లాది మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని వేరుచేసి విభిన్న కోణాలలో ఒకదానితో ఒకటి ప్రశ్నింపచేయడం మరింత కష్టతరం. ఇది ఒక ఇతివృత్తంగా ఎంపిక చేసుకొని పరిశోధించి అక్షర సంకలనం చేయడం మరింత సాహసం. ఆ సాహస ప్రక్రియను అభినందిస్తున్నాను.                        " ఈ పుస్తకం కొందరికయినా మంచి భవిష్యత్తు కల్గించే సత్తా వున్న పుస్తకం. ఈ పుస్తకం కోసం రచయిత పడ్డ శ్రమ . పరిశీలన, తూలనాత్మకత, వెచ్చించిన సమయం అన్ని విలువైనవి. అవసరమైనవి . మంచి రచన ! మంచి పుస్తకం!! మంచి విషయాల పై మంచి పుస్తకాలు రావటం లేదనుకొనే తరుణంలో ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన మంచి పుస్తకం".

Features

  • : Ni Kosam Nuvvu. . .
  • : Kotha Sri Krishna
  • : Godavari Publications
  • : MANIMN1771
  • : Paperback
  • : 2020
  • : 167
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ni Kosam Nuvvu. . .

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam