Yennikala Bharatham

By Valluru Sivaprasad (Author)
Rs.100
Rs.100

Yennikala Bharatham
INR
MANIMN5389
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఒకే ఒక్కడు

డా|| పాపినేని శివశంకర్, గుంటూరు

జాదూ జననాయకుడు

ఒకే ఒక్కడు

కోట్లమంది ప్రజలకి ఏకైక ముద్దుబిడ్డడు.

(దుష్ట సమాసం శమించు గాక!)

నమ్మిన జనానీకంపై అతనికెంతో

ప్రేమాదరవాత్సల్యాభిమానం

(అవును గాక అవును!)

తన రాజ్యంలో దాహంతో ఎవ్వరూ తపించరాదని

ఊరూరా మద్యపుటేళ్లు పారించిన ఔదార్యం అతనిది

అన్నిటికన్నా భూమాత మహోన్నతం కదా? అందుచేత, అందువలన

అంతకన్నా ఎత్తుగా ఏదీ ఉండరాదని

అన్నిటినీ నేలమట్టం చేసే మాతృభక్తి అతనిది

కర్షక అన్నలకు (మళ్లీ దుష్ట సమాసం!) ఎండదెబ్బ తగలరాదని

రేగటి దుక్కుల్లో కారడవులు పెంచే కారుణ్యం అతనిది

సమర్థతకే సమర్థత నేర్పుతాడు ఒకే ఒక్కడు

'తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు' అన్నాడో కవి

కానీ మన ప్రియతమ నాయకుడు

నదీనదగర్భాలు పెళ్లగించి ఇసుక నుంచి కరెన్సీ పిండగలడు................

ఒకే ఒక్కడు డా|| పాపినేని శివశంకర్, గుంటూరు జాదూ జననాయకుడు ఒకే ఒక్కడు కోట్లమంది ప్రజలకి ఏకైక ముద్దుబిడ్డడు. (దుష్ట సమాసం శమించు గాక!) నమ్మిన జనానీకంపై అతనికెంతో ప్రేమాదరవాత్సల్యాభిమానం (అవును గాక అవును!) తన రాజ్యంలో దాహంతో ఎవ్వరూ తపించరాదని ఊరూరా మద్యపుటేళ్లు పారించిన ఔదార్యం అతనిది అన్నిటికన్నా భూమాత మహోన్నతం కదా? అందుచేత, అందువలన అంతకన్నా ఎత్తుగా ఏదీ ఉండరాదని అన్నిటినీ నేలమట్టం చేసే మాతృభక్తి అతనిది కర్షక అన్నలకు (మళ్లీ దుష్ట సమాసం!) ఎండదెబ్బ తగలరాదనిరేగటి దుక్కుల్లో కారడవులు పెంచే కారుణ్యం అతనిది సమర్థతకే సమర్థత నేర్పుతాడు ఒకే ఒక్కడు 'తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు' అన్నాడో కవి కానీ మన ప్రియతమ నాయకుడు నదీనదగర్భాలు పెళ్లగించి ఇసుక నుంచి కరెన్సీ పిండగలడు................

Features

  • : Yennikala Bharatham
  • : Valluru Sivaprasad
  • : Andhra Pradesh Abyudaya Rachaithalu Sangam, Guntur Branch
  • : MANIMN5389
  • : Paperback
  • : May, 2024
  • : 110
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yennikala Bharatham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam