C. P. Brown Sweeya Charitra

By Valluru Sivaprasad (Author)
Rs.60
Rs.60

C. P. Brown Sweeya Charitra
INR
MANIMN1882
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                    1798 నవంబర్ 10 న కలకత్తాలో జమించాడు . ఇండియాలో, ఇంగ్లండులో చదువుకొన్నాడు. తెలుగు భాషను నేర్చుకొన్నాడు. బ్రిటిష్ వలసపాలకులు, వలసాధికారులలో సాహిత్య దృక్పధం గలిగిన వాళ్లల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రగణ్యుడు.

                      జిల్లా కోర్టు రిజిస్ట్రార్ గా, అసిస్టెంట్ జడ్జిజా , క్రిమినల్ జడ్జిగా, కలెక్టర్ గా, పోస్ట్ మాస్టర్ గా జనరల్ గా, ప్రభుత్వ అనువాదకుడిగా, కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించాడు.

                 ప్రజాకవి వేమనను గుర్తించి, అయన పద్యాలను సేకరించి , అధ్యయనం చేసి తెలుగువారికి అందించాడు. తాతాచారి కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ ల స్మృతులు, జ్ఞాపకాలు ప్రచురించాడు. అనేక శతకాలు , తెలుగు -ఇంగ్లిష్, ఇంగ్లిష్ - తెలుగు నిఘంటువులు ముద్రించాడు.

                    1798 నవంబర్ 10 న కలకత్తాలో జమించాడు . ఇండియాలో, ఇంగ్లండులో చదువుకొన్నాడు. తెలుగు భాషను నేర్చుకొన్నాడు. బ్రిటిష్ వలసపాలకులు, వలసాధికారులలో సాహిత్య దృక్పధం గలిగిన వాళ్లల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అగ్రగణ్యుడు.                       జిల్లా కోర్టు రిజిస్ట్రార్ గా, అసిస్టెంట్ జడ్జిజా , క్రిమినల్ జడ్జిగా, కలెక్టర్ గా, పోస్ట్ మాస్టర్ గా జనరల్ గా, ప్రభుత్వ అనువాదకుడిగా, కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడిగా అనేక ఉన్నత పదవులు నిర్వహించాడు.                  ప్రజాకవి వేమనను గుర్తించి, అయన పద్యాలను సేకరించి , అధ్యయనం చేసి తెలుగువారికి అందించాడు. తాతాచారి కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర, హైదర్ అలీ, టిప్పుసుల్తాన్ ల స్మృతులు, జ్ఞాపకాలు ప్రచురించాడు. అనేక శతకాలు , తెలుగు -ఇంగ్లిష్, ఇంగ్లిష్ - తెలుగు నిఘంటువులు ముద్రించాడు.

Features

  • : C. P. Brown Sweeya Charitra
  • : Valluru Sivaprasad
  • : Amaravathi Publications
  • : MANIMN1882
  • : Paperback
  • : 2020
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:C. P. Brown Sweeya Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam