జవాబు: నేను కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టాను. మా నాన్నగారు సంగీతం పాఠాలు చెప్పేవారు. హార్మోనియం కూడా వాయించేవారు. మా పెద్ద తాత (మా అమ్మగారి పెద్దనాన్న) సగబాల జమాలప్పగారు ప్రముఖ వాయులీన్ విద్వాంసుడు. సంగీత కచేరీలు చేసేవారు, అనేక బిరుదులు, సత్కారాలు పొందారు. భారతదేశంలో 7 తంత్రీల ఫిడేలు వాయించే ముగ్గురిలో సగబాల పెద్దజమాలప్ప ఒకరు.
సగబాల పెద్ద జమాలప్ప గారికి దత్తపుత్రుడు సగబాల రాజన్నకవిగారు. ఈయన మా అమ్మ తమ్ముడు నాకు మామా, మేనమామ, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి ద్వారా సంగీతాన్ని, గురువుగారు పుట్టపర్తి నారాయణాచార్యుల గారి నుండి సాహిత్యాన్ని అభ్యసించి గొప్పగొప్ప ఉపన్యాసాలిచ్చి ఆంధ్రదేశమంతా పర్యటించి "భువనవిజయాలు" ఏర్పాటు చేసి వసు చరిత్ర, మను చరిత్రపై అనేక వందల ప్రసంగాలు చేసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. వారి ఆశీస్సులతో వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను. అలాంటి వంశంలో పుట్టడం. గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అది మా కుటుంబ నేపథ్యం
జవాబు: మొదట 'నో మోర్ టియర్స్' అను కవితా సంపుటి వ్రాసి ప్రచురించాను. చాలా ప్రశంసలు లభించాయి. తరువాత "జననం జీవనం మరణం" అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని వ్రాసాను. నాకు దైవసమానులు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి ఛైర్మన్ శ్రీ గోళ్ళ నారాయణరావుగారు విజయవాడ ఐలాపురం హోటల్లో ఈ పుస్తక ఆవిష్కరణ మరియు పుస్తక పరిచయం కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి నన్ను సత్కరించారు. తరువాత సగబాల పెద్దజమాలప్ప ప్రముఖ వాయోలీన్ విద్వాంసుడు ప్రొద్దుటూరు, కడప జిల్లా మా పెద్దతాత గారి "జీవిత సంగ్రహం" వ్రాసి దాన్ని ప్రముఖ క్లార్నెట్ 11. డా. ప్రభాకర్ టీవీ ఇంటర్వ్యూ................................
ప్రశ్న: మీరు ఎక్కడ పుట్టారు? మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి? జవాబు: నేను కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టాను. మా నాన్నగారు సంగీతం పాఠాలు చెప్పేవారు. హార్మోనియం కూడా వాయించేవారు. మా పెద్ద తాత (మా అమ్మగారి పెద్దనాన్న) సగబాల జమాలప్పగారు ప్రముఖ వాయులీన్ విద్వాంసుడు. సంగీత కచేరీలు చేసేవారు, అనేక బిరుదులు, సత్కారాలు పొందారు. భారతదేశంలో 7 తంత్రీల ఫిడేలు వాయించే ముగ్గురిలో సగబాల పెద్దజమాలప్ప ఒకరు. సగబాల పెద్ద జమాలప్ప గారికి దత్తపుత్రుడు సగబాల రాజన్నకవిగారు. ఈయన మా అమ్మ తమ్ముడు నాకు మామా, మేనమామ, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తండ్రి ద్వారా సంగీతాన్ని, గురువుగారు పుట్టపర్తి నారాయణాచార్యుల గారి నుండి సాహిత్యాన్ని అభ్యసించి గొప్పగొప్ప ఉపన్యాసాలిచ్చి ఆంధ్రదేశమంతా పర్యటించి "భువనవిజయాలు" ఏర్పాటు చేసి వసు చరిత్ర, మను చరిత్రపై అనేక వందల ప్రసంగాలు చేసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలచే సన్మానాలు, పురస్కారాలు అందుకున్నారు. వారి ఆశీస్సులతో వారసత్వాన్ని నేను కొనసాగిస్తున్నాను. అలాంటి వంశంలో పుట్టడం. గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అది మా కుటుంబ నేపథ్యం ప్రశ్న: ఇటీవల మీరు చాలా పుస్తకాలు వ్రాసినట్టువున్నారు? జవాబు: మొదట 'నో మోర్ టియర్స్' అను కవితా సంపుటి వ్రాసి ప్రచురించాను. చాలా ప్రశంసలు లభించాయి. తరువాత "జననం జీవనం మరణం" అనే ఆధ్యాత్మిక పుస్తకాన్ని వ్రాసాను. నాకు దైవసమానులు ఆంధ్ర ఆర్ట్స్ అకాడమి ఛైర్మన్ శ్రీ గోళ్ళ నారాయణరావుగారు విజయవాడ ఐలాపురం హోటల్లో ఈ పుస్తక ఆవిష్కరణ మరియు పుస్తక పరిచయం కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి నన్ను సత్కరించారు. తరువాత సగబాల పెద్దజమాలప్ప ప్రముఖ వాయోలీన్ విద్వాంసుడు ప్రొద్దుటూరు, కడప జిల్లా మా పెద్దతాత గారి "జీవిత సంగ్రహం" వ్రాసి దాన్ని ప్రముఖ క్లార్నెట్ 11. డా. ప్రభాకర్ టీవీ ఇంటర్వ్యూ................................© 2017,www.logili.com All Rights Reserved.