Nandamuritho naa Gnapakalu

Rs.99
Rs.99

Nandamuritho naa Gnapakalu
INR
MANIMN2943
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                     చరితతోపాటు నడుచుకుపోయేవారు కొందరు., కొంత దూరం నడచినట్టేనడచి, ఆపై చరితనే తమ వెంట నడిపించే వారు మరికొందరు. అయితే అలాంటివారు ఎప్పుడో.. ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తారు, ఓనందమూరి తారక రామారావులా!

                      తెలుగు భాష, సంస్కృతీ వికాసానికి... సినిమాను ప్రబలమయిన వేదికగా చేసుకుని ఆయన చేసిన సేవలు మహత్తరమయినవి. రామారావు గారు తెలుగులో చలన చిత్ర రంగానికి నిత్యం గర్వకారణమైన ధృవతార. తెలుగు  జాతికి, సంస్కృతికి వెలలేని రత్నం. ఆయన జీవితం మనం చూసిన వారి  సినిమాలకన్నా మిన్నయైనది. 

 

.

                     చరితతోపాటు నడుచుకుపోయేవారు కొందరు., కొంత దూరం నడచినట్టేనడచి, ఆపై చరితనే తమ వెంట నడిపించే వారు మరికొందరు. అయితే అలాంటివారు ఎప్పుడో.. ఎక్కడో చాలా అరుదుగా కనిపిస్తారు, ఓనందమూరి తారక రామారావులా!                       తెలుగు భాష, సంస్కృతీ వికాసానికి... సినిమాను ప్రబలమయిన వేదికగా చేసుకుని ఆయన చేసిన సేవలు మహత్తరమయినవి. రామారావు గారు తెలుగులో చలన చిత్ర రంగానికి నిత్యం గర్వకారణమైన ధృవతార. తెలుగు  జాతికి, సంస్కృతికి వెలలేని రత్నం. ఆయన జీవితం మనం చూసిన వారి  సినిమాలకన్నా మిన్నయైనది.    .

Features

  • : Nandamuritho naa Gnapakalu
  • : Dr Nagabhairava Koteswara Rao D Lit
  • : Dr. Nagabhairava Koteswara Rao D.LIT.
  • : MANIMN2943
  • : Paperback
  • : 2022
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nandamuritho naa Gnapakalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam