Srimadramayanamruthatharanginilo Manobhava Lahari Vilasalu

Rs.150
Rs.150

Srimadramayanamruthatharanginilo Manobhava Lahari Vilasalu
INR
MANIMN1302
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణం , నాటకీయత గురించి పండితులు చర్చించడం అరుదు. ఈ లోపాన్ని శ్రీ పుల్లెల వారి ప్రకృత గ్రంధం పురిస్తుంది . పుల్లెలవారు రామాయణంలోని వివిధ పాత్రల మనస్తత్త్వాలని వారి సహజమైన ప్రవర్తన మనముందు సజీవంగా నిలిపారు. వారికీ మనం సదా కృతజ్ఞలం.

             పుల్లెల వారి ఏ గ్రంధంలో ప్రతిపుటలోను మనస్సు ఆకట్టుకునే మనస్తత్త్వ పరిశీలిన . రసవత్తరమైన నాటకీయత మనకు కనిపిస్తుంది. ఇలా వ్రాస్తూపోతే ముందుమాట ఒక విస్తర గ్రంధం అయ్యే ప్రమాదం ఉంది. పాఠకులు పూర్తి గ్రంధం చదివి స్వయంగా ఆనందించే అవకాశం తగ్గించడం క్షమించరాని తప్పిదం.

            రామాయణంలోని ఇంపైన పాత్రల చిత్రీకరణం , నాటకీయత గురించి పండితులు చర్చించడం అరుదు. ఈ లోపాన్ని శ్రీ పుల్లెల వారి ప్రకృత గ్రంధం పురిస్తుంది . పుల్లెలవారు రామాయణంలోని వివిధ పాత్రల మనస్తత్త్వాలని వారి సహజమైన ప్రవర్తన మనముందు సజీవంగా నిలిపారు. వారికీ మనం సదా కృతజ్ఞలం.              పుల్లెల వారి ఏ గ్రంధంలో ప్రతిపుటలోను మనస్సు ఆకట్టుకునే మనస్తత్త్వ పరిశీలిన . రసవత్తరమైన నాటకీయత మనకు కనిపిస్తుంది. ఇలా వ్రాస్తూపోతే ముందుమాట ఒక విస్తర గ్రంధం అయ్యే ప్రమాదం ఉంది. పాఠకులు పూర్తి గ్రంధం చదివి స్వయంగా ఆనందించే అవకాశం తగ్గించడం క్షమించరాని తప్పిదం.

Features

  • : Srimadramayanamruthatharanginilo Manobhava Lahari Vilasalu
  • : Acharya Dr Pullela Sriramachandrdu
  • : Acharya Dr. Pullela Sriramachandrdu
  • : MANIMN1302
  • : Paperback
  • : 2010
  • : 266
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srimadramayanamruthatharanginilo Manobhava Lahari Vilasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam