Sri Adisankara Stotra Lahari

Rs.120
Rs.120

Sri Adisankara Stotra Lahari
INR
GOLLAPD277
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున

ర్భవాభ్యా మానందస్ఫురదనుభావాభ్యాం నతి రియమ్!!

            పదహారు కళలతో విరాజిల్లేవారూ, జటాజూటంలో చంద్రరేఖని అలంకరించుకున్నవారు, ఎంతో తపస్సు చేయటం వల్లనే ఫలితాన్ని ప్రసాదించేన్చేవారు, భక్తుల కోరికల్ని తీర్చేవారు, మూడులోకాలకీ సకల శుభాలనీ అందించేవారు, ధ్యానయోగులకి హృదయంలో సాక్షాత్కరించే వారు, పరమానందానుభావాన్ని జీవులకి కలిగించేవారు అయిన ఉమామహేశ్వరులకి నమస్కారం.

కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున ర్భవాభ్యా మానందస్ఫురదనుభావాభ్యాం నతి రియమ్!!             పదహారు కళలతో విరాజిల్లేవారూ, జటాజూటంలో చంద్రరేఖని అలంకరించుకున్నవారు, ఎంతో తపస్సు చేయటం వల్లనే ఫలితాన్ని ప్రసాదించేన్చేవారు, భక్తుల కోరికల్ని తీర్చేవారు, మూడులోకాలకీ సకల శుభాలనీ అందించేవారు, ధ్యానయోగులకి హృదయంలో సాక్షాత్కరించే వారు, పరమానందానుభావాన్ని జీవులకి కలిగించేవారు అయిన ఉమామహేశ్వరులకి నమస్కారం.

Features

  • : Sri Adisankara Stotra Lahari
  • : Dr Jayanthi Chakravarthi
  • : Gollapudi Publishers
  • : GOLLAPD277
  • : Paperback
  • : 2017
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Adisankara Stotra Lahari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam