Pranaya samragni

Rs.40
Rs.40

Pranaya samragni
INR
SAHITYAT67
In Stock
40.0
Rs.40

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          "ప్రణయ సామ్రాజ్ఞి" రాజస్థాన్ పల్లెలో పడుకునే జానపద గీతికకు ఆధారం! అయితే ఈ గాధ వాస్తవమా? లేక కల్పితమా? అంటే ఇందులో పాత్రధారులు చరిత్రలో ప్రసిద్దులే! కథనం చూస్తే వాస్తవానికి సుదూరం మాత్రం కాదు. అందుకే సాహసించి, విషయాన్ని కథనాన్ని సాగదీసి నవలారూపం తేగలిగాను. చరిత్రలో ఎందరో అందాల రాణులను మనం చదివినా, ఈ చరిత్రలో ప్రియాంకవంటి అందగత్తె - స్త్రీలను సయితం సంభ్రమాశ్చర్యం గొలిపే సౌందర్యరాసి అయినా, ఇంకా తన అందాలను మెరుగుదిద్దాలని ఆటవిక అజ్ఞానంతో కన్నెపిల్లల రక్తంతో స్నానం చేసే రక్తపిశాచి! ఈ గాధ మిమ్మల్ని  ఉత్కంఠగా చదివిస్తుంది.                                                                         - యర్రాగుల సుధాకర్ రావు

Features

  • : Pranaya samragni
  • : Yarnagula Sudhakara Rao
  • : Sahiti publishers
  • : SAHITYAT67
  • : Paperback
  • : 2015
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pranaya samragni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam