Practical Sex Guide

By Lakkoju Ramesh Babu (Author)
Rs.100
Rs.100

Practical Sex Guide
INR
MADHULP005
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       'వాత్సాయన కామసూత్రాలు' వంటి ప్రామాణిక లైంగిక శాస్త్రం ఆవిర్భవించింది. మన భారతదేశంలోనే అయినా... విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పాశ్చాత్య దేశాలలోనే! అప్పటి నుండి  ఇప్పటి వరకు ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు లైంగిక విజ్ఞానం మీద ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు.

       ఎన్నో లైంగిక విజ్ఞాన విషయాలను చాటే పుస్తకాలు ఇంగ్లిషు భాషలో వెలువడుతున్నా అవి చాలా ఖరీదైనవీ, సామాన్యులకు అందుబాటులో లేనివి. 

       ఇందులో తీనేజ్ వయస్సుల దగ్గర ను౦డి కలిగే లైంగిక అపోహలు... అనుమానాలు. సమస్యలు, పరిష్కారాలు మొదలుకొని, దంపతుల మధ్య పరిపూర్ణ లైంగిక సంతృప్తికి కావలసిన ఎన్నో విషయాలను సరళమైన భాషలో  సందర్భానుసారంగా రేఖాచిత్రాలతో వివరించడం జరిగింది. 

       శీఘ్రస్యలనాన్ని పూర్తిగా నివారించుకోవడం ఎలా? అంగస్థంబన వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రధాన విషయాలు చాలా ఉన్నాయి.

       'వాత్సాయన కామసూత్రాలు - ఆధునిక లైంగిక విజ్ఞానం' గ్రంధం ద్వారా ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని పొందిన లక్కోజు రమేష్ బాబు అందిస్తున్న లైంగిక విజ్ఞాన మార్గదర్శి ఇది.

 

 

       'వాత్సాయన కామసూత్రాలు' వంటి ప్రామాణిక లైంగిక శాస్త్రం ఆవిర్భవించింది. మన భారతదేశంలోనే అయినా... విశేష ప్రాచుర్యాన్ని పొందింది. పాశ్చాత్య దేశాలలోనే! అప్పటి నుండి  ఇప్పటి వరకు ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు లైంగిక విజ్ఞానం మీద ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు.        ఎన్నో లైంగిక విజ్ఞాన విషయాలను చాటే పుస్తకాలు ఇంగ్లిషు భాషలో వెలువడుతున్నా అవి చాలా ఖరీదైనవీ, సామాన్యులకు అందుబాటులో లేనివి.         ఇందులో తీనేజ్ వయస్సుల దగ్గర ను౦డి కలిగే లైంగిక అపోహలు... అనుమానాలు. సమస్యలు, పరిష్కారాలు మొదలుకొని, దంపతుల మధ్య పరిపూర్ణ లైంగిక సంతృప్తికి కావలసిన ఎన్నో విషయాలను సరళమైన భాషలో  సందర్భానుసారంగా రేఖాచిత్రాలతో వివరించడం జరిగింది.         శీఘ్రస్యలనాన్ని పూర్తిగా నివారించుకోవడం ఎలా? అంగస్థంబన వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలి? అనే ప్రధాన విషయాలు చాలా ఉన్నాయి.        'వాత్సాయన కామసూత్రాలు - ఆధునిక లైంగిక విజ్ఞానం' గ్రంధం ద్వారా ఎంతోమంది పాఠకుల అభిమానాన్ని పొందిన లక్కోజు రమేష్ బాబు అందిస్తున్న లైంగిక విజ్ఞాన మార్గదర్శి ఇది.    

Features

  • : Practical Sex Guide
  • : Lakkoju Ramesh Babu
  • : Sri Shanmukheswari Prachuranalu
  • : MADHULP005
  • : Paperback
  • : 2015
  • : 208
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 29.08.2017 0 0

Provide one book. After arriving the book please send one mail address


Discussion:Practical Sex Guide

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam