Vatsayana Kama Sutralu

By Lakkoju Ramesh Babu (Author)
Rs.400
Rs.400

Vatsayana Kama Sutralu
INR
JPPUBLIC31
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   నేడు ప్రపంచ వ్యాప్తంగా - ప్రామాణికత పొందిన ఏకైక కామశాస్త్రం "వాత్సాయన కామసూత్రాలు". భారతదేశంలో సంస్కృత గ్రంధంగా పుట్టి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదించబడినది. నాటి నుండి నేటి వరకు ప్రముఖ లైంగిక విజ్ఞానానికి నాంది పలికి, ప్రపంచ మానవాళికి పరిపూర్ణ సెక్స్ సంతృప్తికి దోహదమైనది.

         

                     అలనాటి కామశాస్త్ర విషయాలతో పాటు నేటి ఆధునిక లైంగిక విజ్ఞానాన్ని సమన్వయించి చెప్పటం ఈ గ్రంధం యొక్క ప్రత్యేకత. విషయ వివరణను సులువుగా అర్ధం చేసుకోవడానికి సందర్భానుసారంగా ఎన్నో రేఖా చిత్రాలను కూడా ఈ గ్రంధంలో పొందుపర్చాం. విశేష పాటకాదరణ పొందిన ఈ గ్రంధాన్ని ఇంకా ఎక్కువ పేజీలు, బొమ్మలతో సరికొత్త ప్రచురణగా మీకు అందిస్తున్నాం.

- లక్కోజు రమేష్ బాబు 

                   నేడు ప్రపంచ వ్యాప్తంగా - ప్రామాణికత పొందిన ఏకైక కామశాస్త్రం "వాత్సాయన కామసూత్రాలు". భారతదేశంలో సంస్కృత గ్రంధంగా పుట్టి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదించబడినది. నాటి నుండి నేటి వరకు ప్రముఖ లైంగిక విజ్ఞానానికి నాంది పలికి, ప్రపంచ మానవాళికి పరిపూర్ణ సెక్స్ సంతృప్తికి దోహదమైనది.                                అలనాటి కామశాస్త్ర విషయాలతో పాటు నేటి ఆధునిక లైంగిక విజ్ఞానాన్ని సమన్వయించి చెప్పటం ఈ గ్రంధం యొక్క ప్రత్యేకత. విషయ వివరణను సులువుగా అర్ధం చేసుకోవడానికి సందర్భానుసారంగా ఎన్నో రేఖా చిత్రాలను కూడా ఈ గ్రంధంలో పొందుపర్చాం. విశేష పాటకాదరణ పొందిన ఈ గ్రంధాన్ని ఇంకా ఎక్కువ పేజీలు, బొమ్మలతో సరికొత్త ప్రచురణగా మీకు అందిస్తున్నాం. - లక్కోజు రమేష్ బాబు 

Features

  • : Vatsayana Kama Sutralu
  • : Lakkoju Ramesh Babu
  • : J P Publications
  • : JPPUBLIC31
  • : Paperback
  • : 432
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vatsayana Kama Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam