Ardalam

By H Ramesh Babu (Author)
Rs.300
Rs.300

Ardalam
INR
MANIMN1297
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 సజీవమైన నాటకరంగాన్ని కాపాడుకోవడానికి కళాభారతి శేషభట్టార్ నరసింహాచర్యలు కృషిచేయడం గొప్ప విషయం. ఈ రంగంలో నైపుణ్యాన్ని సాంపాదించడం, దానిని కార్యరూపంలోకి తీసుకురావడం వీరి ప్రత్యేకత . నాటకాలకు ప్రధానమైన దుస్తులను అరుదైన పద్దతిలో తయారుచేసే స్థాయికి ఎదగడం వారి నిరంతర కృషికి ప్రతిఫలం .

                    పౌరాణికాలలో మునిగి తేలినా హేతువును గుర్తించే నైశిత్యం ఆయన సొంతం. ఎందరికో కిరీటాలు తయారుచేసిన అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే ఆత్మీయత అయన వ్యక్తిత్వం. సాధనే సర్వస్వము గా భావించి ఎనిమిది పదుల వయసు దాటినా నిరంతర కళారాధకుడు శేషభట్టర్ నరసింహాచార్యులు.

                 సజీవమైన నాటకరంగాన్ని కాపాడుకోవడానికి కళాభారతి శేషభట్టార్ నరసింహాచర్యలు కృషిచేయడం గొప్ప విషయం. ఈ రంగంలో నైపుణ్యాన్ని సాంపాదించడం, దానిని కార్యరూపంలోకి తీసుకురావడం వీరి ప్రత్యేకత . నాటకాలకు ప్రధానమైన దుస్తులను అరుదైన పద్దతిలో తయారుచేసే స్థాయికి ఎదగడం వారి నిరంతర కృషికి ప్రతిఫలం .                     పౌరాణికాలలో మునిగి తేలినా హేతువును గుర్తించే నైశిత్యం ఆయన సొంతం. ఎందరికో కిరీటాలు తయారుచేసిన అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే ఆత్మీయత అయన వ్యక్తిత్వం. సాధనే సర్వస్వము గా భావించి ఎనిమిది పదుల వయసు దాటినా నిరంతర కళారాధకుడు శేషభట్టర్ నరసింహాచార్యులు.

Features

  • : Ardalam
  • : H Ramesh Babu
  • : Chinni Publications
  • : MANIMN1297
  • : Paperback
  • : 2019
  • : 278
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ardalam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam