MadhuShala

By Anil Battula (Author)
Rs.100
Rs.100

MadhuShala
INR
MANIMN3984
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తూనీగ

ఆమె గాలిలా వీస్తుంది.

ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లాను ఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదు అర్భకుడిని

రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెని

అందుకోవాలని

తపిస్తుంటాను

ఓడిపోతుంటాను

నా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే

నేను ఆమెను చేరుతానేమో..........

తూనీగ ఆమె గాలిలా వీస్తుంది. ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లాను ఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదు అర్భకుడిని రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెని అందుకోవాలని తపిస్తుంటాను ఓడిపోతుంటాను నా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే నేను ఆమెను చేరుతానేమో..........

Features

  • : MadhuShala
  • : Anil Battula
  • : Bhodhi Foundation
  • : MANIMN3984
  • : paparback
  • : July, 2022 2nd print
  • : 148
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:MadhuShala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam