Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)

Rs.140
Rs.140

Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)
INR
MANIMN1169
In Stock
140.0
Rs.140


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రజా ఉద్యమ కార్యకలాపాలకు నిరంతర చిరునామా తెలంగాణ।

ఉద్యమ కవిత్వానికి ఊపిరులూదుతున్న యుద్ధ క్షేత్రం తెలంగాణ।

జానపద ప్రాచీన, ఆధునిక , కవిత్వాల ఆయువుపట్టు తెలంగాణ ।

                     ఇప్పుడు తెలంగాణా తన చరిత్రను తాను లిఖించుకుంటున్నది । తననుతాను తెలుసుకుంటున్నది। వినూత్న ఆవిష్కరణలతో తెలంగాణ సాహిత్య చరిత్ర సుసంపన్నమవుతున్నది । అద్భుతమైన విశ్లేషణలతో పులకరించిపోతున్నది। విస్మరింపబడిన అనేకానేక అంశాలు కొత్త రంగుతో, రుచితో, ఊపుతో, ఉధృతితో, ఉత్సాహంతో, ఉద్వేగంతో వెలుగు చూస్తున్నాయి। అవును, నిజం ఇప్పుడు తెలంగాణ ఒక దేశవ్యాప్త చర్చనీయాంశం: ప్రపంచ వ్యాప్త పరిశోధనాంశం , విశ్వవిద్యాలయాలన్నింటా విశ్లేషణంశం।

ప్రజా ఉద్యమ కార్యకలాపాలకు నిరంతర చిరునామా తెలంగాణ। ఉద్యమ కవిత్వానికి ఊపిరులూదుతున్న యుద్ధ క్షేత్రం తెలంగాణ। జానపద ప్రాచీన, ఆధునిక , కవిత్వాల ఆయువుపట్టు తెలంగాణ ।                      ఇప్పుడు తెలంగాణా తన చరిత్రను తాను లిఖించుకుంటున్నది । తననుతాను తెలుసుకుంటున్నది। వినూత్న ఆవిష్కరణలతో తెలంగాణ సాహిత్య చరిత్ర సుసంపన్నమవుతున్నది । అద్భుతమైన విశ్లేషణలతో పులకరించిపోతున్నది। విస్మరింపబడిన అనేకానేక అంశాలు కొత్త రంగుతో, రుచితో, ఊపుతో, ఉధృతితో, ఉత్సాహంతో, ఉద్వేగంతో వెలుగు చూస్తున్నాయి। అవును, నిజం ఇప్పుడు తెలంగాణ ఒక దేశవ్యాప్త చర్చనీయాంశం: ప్రపంచ వ్యాప్త పరిశోధనాంశం , విశ్వవిద్యాలయాలన్నింటా విశ్లేషణంశం।

Features

  • : Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)
  • : Rachapalem Chandrashekarreddy
  • : Navachethana Publishing House
  • : MANIMN1169
  • : Paperback
  • : 2016
  • : 207
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavula Telangana (Telangana Kavula Kavitva Paramarsa)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam